Tag: నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి

నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది?

నేరస్థులు పాలకులైతే పాలనా స్థితి ఎలా ఉంటుంది? నేరస్థులు పాలకులైతే పాలనా యంత్రాంగం భ్రష్టు పట్టిపోతుంది. వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయి. ప్రధానంగా కార్యాచరణ ముందుకు సాగదు. అడ్డగోలు నిర్ణయాలు అమలవుతాయి. నిబంధనలు పాటించకపోవడం పరిపాటిగా మారుతుంది. ముఖ్యంగా మంచి – చెడుల గుర్తింపు మారిపోతుంది. చెడు మంచిగానూ, మంచి చెడుగానూ ప్రభావితం చేయబడుతూ ఉంటుంది. అందరూ తాత్కాలిక సౌఖ్యం…Read More »