Tag: నోకియా6.2 ధర

  • నోకియా6.2 స్మార్ట్ ఫోను బడ్జెట్ ఫోను

    నోకియా ఫోను ప్రియులకు నోకియా6.2 స్మార్ట్ ఫోను నచ్చే విధంగా బడ్జెట్ ధరలో ఆన్ లైన్లో లభిస్తుంది. నోకియా వెబ్ సైటు నుండి ఈ ఫోను కొనవచ్చును. ఇంకా అమెజాన్ ఈకామర్స్ వెబ్ సైటు నుండి కూడా మీరు నోకియా6.2 స్మార్ట్ ఫోనును కొనుగోలు చేయవచ్చును. అయితే ఈ ఫోను ఫీచర్స్ చూస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి. బ్రాండెడ్ బడ్జెట్ ఫోన్లలో నోకియా6.2 ఒకటిగా చెబుతున్నారు. నోకియా6.2 స్మార్ట్ ఫోను 6.3అంగుళాల స్క్రీను FHD, HDR…