Tag: పాఠాలు
-
పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం
మాయొక్క పాఠశాలను వివరిస్తూ తెలుగులో వ్యాసం , కొత్తగా కట్టబడిన మా పాఠశాలలోకి మేము ఈ మద్యనే మారాము. అందమైన భవనంలోకి మా పాఠశాల మార్చబడింది. ఊరికి దూరంగా కొత్తగా నిర్మించిన పాఠశాల చుట్టూ చెట్లు ఉంటాయి. చాలా ప్రశాంతంగా పాఠశాల వాతావరణం ఉంటుంది. మూడు అంతస్తుల భవనంలో అన్నీ తరగతులు మరియు తరగతుల సెక్షన్ల వారీగా గదులు ఉంటాయి. నేను చదువుకునే తరగతి గది చివరి ఫ్లోర్. మాతరగతి గదికి ఒక డోర్, ఇంకా రెండువైపులా…