Tag: పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? సున్నితంగా వ్యవహరించవలసిన సమస్య అంటారు. ఎందుకంటే పిల్లలు చూసి నేర్చుకుంటూ ఉంటారు. తమ ముందు ఉన్నవారు చేస్తునది తాము చేయాలనుకుంటారు. కాబట్టి పిల్లలకు చెప్పడం కన్నా ఆదర్శంతంగా నడుచుకోవడమే చాలా చాలా ప్రధానం. అంతేకానీ మనం చేస్తున్న తప్పులు వారికి తెలుస్తుంటే, వారికి చెప్పడం అసాధ్యమే. అనుకరించడం అనేది పిల్లలలో ఉండే…Read More »