ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర, సమాజాన్ని శాసించేగలిగే స్థాయిలో రాజకీయ పార్టీ ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే, దేశంలో లేదా రాష్ట్రంలో అధికార యంత్రాంగం అంతా, సదరు రాజకీయ పార్టీ నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీ విధానలే, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, సమాజంపై ప్రభావం చూపుతాయి.
ప్రజలలో చైతన్యం తేవడానికి ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రభావం చూపగలదు. అలాగే ప్రతపక్షంలో ఉన్న ఇతర చిన్న పార్టీలు కూడా సమాజంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఉపయోగపడతాయి.
రాజకీయ పార్టీ పాత్ర సమాజంలో చాలా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ప్రజల ఆశలను బట్టి, నాయకులు ఆశయాలను బట్టి రాజకీయ పార్టీల విధి విధానాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ప్రజల అభిమానం చూరగొన్న రాజకీయ పార్టీనే, అధికారంలోకి వస్తుంది. ముఖ్యంగా ఎన్నికల వేళల్లో అన్ని రాజకీయ పార్టీలు క్రియాశీలకంగా ఉంటాయి.
అధికారంలో ఉండే రాజకీయ పార్టీల నిర్ణయాలు ఏవిధంగా సమాజాన్ని ప్రభావితం చేస్తాయో? ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రభుత్వ నిర్ణయాల గురించి ప్రచారం చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ప్రభావం విశేషంగా ఉంటుందని చెప్పవచ్చును.
సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు?
ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.
ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in english
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్
మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం
ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….
ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!