Tag: ప్రస్తుతం

  • గత చరిత్ర వర్తమానంలో ఒక సూచనగా

    గత చరిత్ర వర్తమానంలో ఒక సూచనను తెలియజేస్తుంది. గత చరిత్రలో గడ్డుకాలం, వర్తమానంలోని పరిస్థితులకు పోలిక పెట్టినప్పుడు, గతం కన్నా వర్తమానంలో పరిస్థితులు మనిషికి అనుకూలంగానే ఉంటాయని అంటారు. చరిత్ర గతం గురించి చెబుతుంది. న్యూస్ వర్తమానం గురించి సమాచారం అందిస్తుంది. భవిష్యత్తు మన బుద్దిపై ఆధారపడి ఉంటే,,, మనకు సామాజిక అవగాహన సరిగ్గా ఉంటే..బంగారు భవిష్యత్తు. చరిత్ర మనకు గత గురించి చెబుతుంది. గతమంటే మన వెనుకటి తరానికి మార్గదర్శకంగా నిలిచినకాలం అంతకన్నా వెనుకటి కాలం…

  • అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు

    కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే పుణ్యమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే విజ్ఙానం, వినయమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే మనసుకు శాంతి కలుగుతుంది అంటారు. కొందరు పురాణ పుస్తకములు చదివితే దు:ఖంలో ఉన్నవారి మనసుకు మేలు కలిగే ఆలోచనలు బుద్దిరూపంలో బయటపడతాయి అంటారు. ఏదైనా పుస్తకము చదువుట అంటే ఆపుస్తకంలోని అంశంతో ఏకాగ్రతతో పయనించడం అని అంటారు. ఇప్పుడు అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు శీర్షికన శ్రీమహావిష్ణువు గురించిన తెలుగు…