Tag: బాధ్యత తీసుకునే పిల్లలు
-
తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు
తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు ఉంటే, వారిని సమర్ధులుగా లోకం కీర్తిస్తుంది. కానీ వీరు ఎవరో గుర్తిస్తారని తల్లిదండ్రుల కష్టాలను తొలగించే ప్రయత్నం చేయరు. తమ తల్లిదండ్రులపై వారికి గల ప్రేమకొలది, తమ తల్లిదండ్రులకు సహాయకులుగా మారతారు. మనదేశంలో వ్యవసాయ ఆధారిత ఉపాధి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఆర్ధికంగా మద్యతరగతి కుటుంబీకులు సాదారణ ఉద్యోగస్తులుగా జీవన సాగిస్తూ ఉంటారు. ఇంకా ఆర్ధికంగా దిగువ మద్యతరగతి కుటుంబాలలో భార్యభర్తలిరువురు కుటుంబ పోషణకు జీవనోపాధి కోసం పాటు పడుతూ…