Tag: బుక్ రీడింగ్ మంచి అలవాటు

  • బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు

    బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు అంటారు. కారణం బుక్స్ మనలో స్ఫూర్తిని నింపుతాయి. బుక్స్ మనకు గతకాలపు విషయాలను తెలియజేస్తాయి. బుక్స్ మనకు గొప్పవారి జీవితాన్ని తెలియజేస్తాయి. కరోనాకాలం కష్టకాలం.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా మనం ఇంటికే పరిమితం అయ్యాం. అయినా మన మనసు మాత్రం టివి ద్వారానో, ఫోను ద్వారానో లోకం తిరిగి వచ్చేస్తుంది. ఎందుకు తిరగదు మనసు గొప్పదనం అదేకదా.. మనిషి కూర్చున్న చోటే…

  • కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు

    కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు అంటారు. బుక్ రీడింగు వలన మనోవికాసం వస్తుందని అంటారు. కరోనా కోరలు చాచి బయట బస చేసింది. బయటకుపోయినవారిపై కోరలతో కాటేయవచ్చును. అప్పటికే కాటేసినవారి ద్వారా మనకు అంటవచ్చును. ఎలాగైనా కరోనా మనపై కాటువేయడానికి కాపు కాచి ఉంటుంది. కరోనా వైరస్ ఇప్పుడు బయట బస చేసింది. ఇంట్లోకి కూడా వచ్చి ఉండే అవకాశం మనం ఇవ్వకూడదు. కోరలు చాచిన…