Tag Archives: బ్లాగు

తెలుగు బ్లాగులు వెలుగుల పేపర్

బ్లాగుల మేటర్లో టిప్స్ ట్రిక్స్ బ్లాగులలో ఉండే మేటరులో ఎక్కువగా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. విషయాలను వివరించే ఆర్టికల్స్ కలిగి ఉండి, తెలుగు బ్లాగులు వెలుగుల పేపర్ మాదిరిగా ఉంటాయి.

ఒక్కబ్లాగు ఒక టాపిక్ తీసుకుని దానిని వివరిస్తూ ఆర్టికల్ పోస్టును కలిగి ఉంటుంది. అనేక టాపిక్స్ కలిగి అనేక ఆర్టికల్స్ ను బ్లాగు కలిగి ఉంటుంది.

ఆయా టాపిక్స్ బట్టి బ్లాగులలో మేటర్ వివరంగా వ్రాయబడి ఉంటుంది. ఇంకా ఈ వివరం విపులంగా ఉంటుంది.

అనేకానేక అంశాలతో ప్రపంచం ఉంటుంది. అందులో అందరికీ తెలిసినవి కొన్నే ఉంటే, తెలియాల్సినవి చాలానే ఉంటాయి.

అందరికీ విషయం విపులంగా, సమగ్రంగా చేరవేయడంలో బ్లాగులు చాలా ప్రధాన పాత్రను పోషిస్తాయి. వంట అందరికీ తెలియదు. కానీ ఒక్కరికి అవసరం. ఇలా వంట గురించి విషయాలు ఒక బ్లాగు ప్రచురిస్తూ ఉంటుది.

వంట చేయడం ఎలా? వెబ్ సైట్ చేయడం ఎలా? వ్యాపారం ఎలా? సంపాదించడం ఎలా? ఇలా రక రకాల ప్రశ్నలు లేవనెత్తి, వాటికి సమాధానములు వివరంగా బ్లాగులు తెలియజేస్తాయి.

టిప్స్, ట్రిక్స్ ఇవి ప్రధానంగా బ్లాగు ఆర్టికల్స్ ఉంటాయి.

బ్లాగులు మేటరులో టిప్స్, ట్రిక్స్ ఇవి ప్రధానంగా బ్లాగు ఆర్టికల్స్ ఉంటాయి. యోగాసనాలు – ఉపయోగాలు, వాకింగ్ టిప్స్, సైక్లింగ్ టిప్స్, ఫైనాన్సియల్ టిప్స్ ఇలా రక రకాల విషయాలలో టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా బ్లాగుల ద్వారా పోస్ట్ చేయబడతాయి.

ఏబ్లాగు చూసినా ఏదో ఒక అంశము లేక అనేక అంశములను తెలియజేస్తూ ఆర్టికల్స్ కలిగి ఉంటాయి. ఆయా అంశములలో టిప్స్, ట్రిక్స్ ప్రధానంగా తెలియజేస్తూ వివరం వ్రాయబడుతుంటుంది.

ఏదో ఒక అంశము గురించిన టిప్స్ ట్రిక్స్ అందించే వివిధ తెలుగు బ్లాగులను ఈ పోస్టులో చూద్దాం.

మీరు మీసాల మన్మధుడు నవలా రచయిత బ్లాగును, ఆ నవలను చదవాలనుకంటే ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి. ఈ నవల స్వాతి వారపత్రికలో ప్రచురితం అయ్యిందట.

ఒక పుస్తకం చదివి…చదివి… ఆపుస్తకంలోని ప్రతి విషయం వర్ణించినట్టు. పుస్తకాలు చదివి…చదివి ఓ పుస్తకం వ్రాయగలిగినట్టు… బ్లాగులు విజిట్ చేసి, విజిట్ చేసి… బ్లాగు విజన్ పై విజన్ వస్తుంది. బ్లాగు టాపిక్ పై అవగాహన వస్తుంది.

తెలుగు బ్లాగులు వెలుగుల పేపర్ వలె ఉంటాయి.

జ్యోతి సరదా సమాలోచనల పందిరి తెలుగు బ్లాగును రీడ్ చేయానుకుంటే ఈ క్రింది బటన్ టచ్ చేసి చూడండి.

శ్రీకృష్ణ విజయము గురించి వివిధ భాగాలుగా ప్రచురితం చేస్తున్నారు. భక్తిసాగరం బ్లాగువారు. ఈ బ్లాగును రీడ్ చేయడానికి ఈక్రింది బటన్ టచ్ చేసి చూడండి.

తెలుగువిజన్ తెలుగు న్యూస్ బ్లాగును సందర్శించాలంటే, ఈ అక్షరాలను ఇక్కడే టచ్ చేసి చూడండి.

కధలు కవితలు రీడ్ చేయడానికి ఈ బ్లాగును సందర్శిండి. ఈ బ్లాగుపేరు తెలుగు వెలుగు. ఈతెలుగువెలుగు బ్లాగును సందర్శించడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.

మీడియా, రాజకీయాలు వార్తావాఖ్య బండారు శ్రీనివాసరావుగారి బ్లాగును సందర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ చేయండి.

సాయిబాబా గురించి తెలియజేసే తెలుగు బ్లాగు శ్రీ శిరిడీ సాయి జ్ఞానామృతం. ఈ బ్లాగును సందర్శించడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.

పాత పాటలు మధురమైన పాటలే. వింటుంటే వినసొంపుగా ఉంటాయి. చదవడానికి ఆసక్తిని రేపుతాయి. ఆనాటి తెలుగు మేటి పాటలు. అలాంటి పాటలలో ”మాటరానిమౌనమిది” లాంటి పాటలు. అలాగే నేటి కాలంలోని మెలోడి పాటలు కూడా అంతే. ఈనాటి పాటలలో ”కాటుక కనులే…” వంటి పాటలు… బాగు ఇలాంటి బ్లాగు ఉంటే, వెంటనే దర్శించాల్సిందే… ఆ తెలుగు పాటలు రీడ్ చేసేయాలి. ఈ పాటల బ్లాగ్ విజిట్ చేయడానికి, పాటలను రీడ్ చేయడానికి ఈ క్రింది బటన్ టచ్ చేసి బ్లాగును విజిట్ చేయండి.

మరికొన్ని తెలుగు బ్లాగులు అక్షరములకే లింకులు, టచ్ చేసి చూడండి.

కంది శంకరయ్యగారి శంకరాభరణం తెలుగులో తెలుగు బ్లాగును విజిట్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను క్లిక్ చేయండి.

నెచ్చెలి తెలుగు బ్లాగును సందర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను క్లిక్ చేయండి… వివిధ తెలుగు కధలు రీడ్ చేయవచ్చు.

మీరు సినిమా ప్రియులా? ఇంకా మీ అభిమాన హీరో సినిమా రివ్యూలు చదవడం ఇష్టమా అయితే తెలుగులో సినిమా రివ్యూలు చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను క్లిక్ చేయండి.

మనోహరం తెలుగు బ్లాగును సందర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను క్లిక్ చేయండి.

మామాట రిఫ్లెక్షన్ రియాలిటీ తెలుగు బ్లాగును సందర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను క్లిక్ చేయండి.

కవితలు, పద్యాలు తదితర తెలుగు పుస్తకాల తెలుగు బ్లాగును సందర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను క్లిక్ చేయండి.

తెలుగోడు బ్లాగు సందర్శించడానికి ఈ అక్షరాలను క్లిక్ చేయండి.

తెలుగు జనరల్ నాలెడ్జి గురించి తెలుగులో ఉన్న తెలుగు బ్లాగును సందర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను క్లిక్ చేయండి.

సంపాదనకు దారి తెలుగు బ్లాగును సందర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను క్లిక్ చేయండి.

శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరి …… బాలల రచయిత్రి బ్లాగును సందర్శించడానికి ఈ అక్షరాలను టచ్ చేసి చూడండి.

పాటల పూదోట తెలుగు బ్లాగును విజిట్ చేయడానికి ఈఅక్షరాలను క్లిక్ చేయండి.

నేషనల్ హబ్ తెలుగు యూట్యూబ్ చానల్లో దర్శినమిచ్చే రాకా వారి బ్లాగు రాకాలోకం. ఈ తెలుగు బ్లాగును సందర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను క్లిక్ చేసి చూడండి.

శ్రీదత్తవిశ్వరూపసమితి తెలుగు బ్లాగును సందర్శించడానికి ఈ అక్షరాలను టచ్ చేసి చూడండి.

తెలుగులో అనేకమైన బ్లాగులు ఉన్నాయి. వివిధ రచయితలు, వివిధ విశ్లేషకుల బ్లాగులను ఆన్ లైన్లో శోధించవచ్చును.

ధన్యవాదాలు తెలుగురీడ్స్.కామ్

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

 

ఆన్ లైన్ డబ్బు సంపాదన బ్లాగ్ అండ్ చానల్

మీకు బాగా విద్యార్ధులకు బాగా బోధించడం వచ్చును. మీరు ఆన్ ట్యూటర్ గా ఆన్ లైన్ డబ్బు సంపాదన చేయడానికి ప్రయత్నించవచ్చును. మీకు ఒక టెక్నికల్ వస్తువు గురించి బాగా వివరించడం వచ్చును. మీరు ఒక రివ్యూ అడ్వైజరుగా డబ్బును సంపాదించవచ్చును.

మీకు అందమైన డిజైన్ చేయడం వచ్చును. మీరు ఒక డిజైనర్ గా డబ్బు సంపాదించవచ్చును. ఇక ప్రత్యేకించి సాఫ్ట్ వేర్ స్కిల్స్ ఉంటే, ఆన్ లైన్లో తేలికగా డబ్బు సంపాదించవచ్చును. అయితే మీకు వచ్చిన విషయం ఆన్ లైన్లో డిమాండ్ ఉండి ఉండాలి. పోటీ ఉన్న అంశంలో అయితే బాగా కష్టపడాలి.

అయితే ఆన్ లైన్ డబ్బు సంపాదన అనగానే ఆన్ లైన్ మోసాలు మొదట గుర్తుకు వస్తుంటాయి. కొన్ని వెబ్ సైట్లలో చైన్ లింకింగ్ స్కీములు యూజర్లను ఆకర్షిస్తాయి. వాటిలో ముందుగా కొంత డబ్బు జమచేస్తే, వారి తరపున మరికొంతమంది యాడ్ చేయడం… వారి కింద ఇంకొంత మంది ఇలా లింకింగ్ సిస్టం ఉంటుంది.

ఒక యూజర్ వేయిరూపాయిలు కట్టి, ఏదైనా ఒక వెబ్ సైటులో జాయిన్ అయితే, అతని తరపున కొందరిని యాడ్ చేయడం… వారితో మాట్లాడి డబ్బులు పే చేయిండం… అలా ఒకరి నుండి మరొకరి కమ్యూనికేషన్ ఏర్పడి ప్రతి ఒక్కరూ జాయినింగ్ ఫీజు లేదా ఏక్టివేషన్ ఫీజు అంటూ నిర్ధిష్టమైన మొత్తము సంస్థకు పే చేస్తూ ఉంటారు.

ఆశతో జాయిన్ అయ్యేవారికి చాలామందికి నిరాశ ఎదురౌతుంది. కేవలం వేయి రూపాయిలు పే చేయండి, నెల నెల వేలల్లో డబ్బు సంపాదించండి. అంటూ ప్రకటనలు ఉంటాయి. అవి ఆకట్టుకోవడానికే ఉంటాయి. వీటిని చూసి మోసపోవడం ఉంటుంది.

ఇంకా కొన్ని తరహా వెబ్ సైట్లు అయితే వీడియో వాచ్ చేయండి…. డబ్బు సంపాదించండి. లేక యాడ్స్ క్లిక్ చేయండి….డబ్బు సంపాదించండి. లేక గేమ్స్ ఆడండి…డబ్బు సంపాదించండి. షేర్ చేయండి…డబ్బు సంపాదించండి… ఇలా చాలా తరహా ఉంటాయి. వీటిలో మొదటిగా జాయిన్ అయినవారికి కొంత ప్రయోజనం ఉండవచ్చేమో కానీ ప్రతిఒక్కరికి ప్రయోజనం కలగదు.

ఇలాగే మనీ ఎక్సేంజ్ అంటే ఒక కరెన్సీలో డబ్బును జమ చేసే, ఆ కరెన్సీ రేటు మారగానే అమ్మేయడం. పదివేలకు డాలర్లు తక్కువ రేటులో కొని, డాలరు రేటు ఎక్కువకు పెరగగానే అమ్మేయడం. ఇటువంటి వెబ్ సైట్లలో కొన్ని సంస్థలవారు ఫేక్ ఇండెక్స్ చూపించి మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది.

కష్టపడకుండా సొమ్ములు కూడబెట్టలేము.

కష్టం లేకుండా ఇష్టం తీరే అవకాశం ఉండదు. కష్టపడకుండా సొమ్ములు కూడబెట్టలేము. ఊహలకే పరిమితం అవుతుంది. కేవలం ఊహలు ఒక అంచనా కొరకే కానీ సంపాదించడానికి కాదు.

అయితే ఆన్ లైన్ డబ్బు సంపాదన చేయాలంటే ఎటువంటి వెబ్ సైట్లను దర్శించాలి. ఎటువంటి వెబ్ సైట్లలో నిజంగా డబ్బును సంపాదించవచ్చును. ఎటువంటి వెబ్ సైట్ల వారు డబ్బును ఖచ్చితంగా పే చేస్తారు. ఖచ్చితంగా తెలుసుకోవాలి.

ఇంటర్నెట్ ఉపయోగిస్తూ, ఆన్ లైన్లో డబ్బు సంపాదించడానికి ముందుగా కావాల్సింది… విద్య. మన దగ్గర ఎటువంటి విద్య ఉంది? ఆ విద్యకు ఆన్ లైన్లో ఉన్న డిమాండ్ ఏమిటి? ఇది ఖచ్చితంగా తెలుసుకుంటే డబ్బును సంపాదించడానికి ఆన్ లైన్ వే కరక్టుగానే ఉంటుంది.

మీకు వచ్చిన విద్య ద్వారా మీరు ఆన్ లైన్ వర్కరుగా మారాలంటే మాత్రం ఫ్రీలాన్స్ వెబ్ సైట్లు ఉపయోగపడతాయి. కొన్ని డిమాండ్ ఉన్న వెబ్ సైట్ల ద్వారా మీరు ఖాతాను ప్రారంభించి ఆన్ లైన్ ద్వారా డబ్బు సంపాదించవచ్చును. అప్ వర్క్, గురు, ఫివర్, ఫ్రీలాన్సర్, ట్రూలాన్సర్, ఎస్ఇఓ క్లర్క్స్, ఇలా పలు రకాల వెబ్ సైట్ల ద్వారా ఆన్ లైన్లో డబ్బును సంపాదించవచ్చును.

మీరు ప్రొఫైల్లో చేర్చిన వివరణ కన్నా మిన్నగా మీ వర్కు ఉంటే, మీ ప్రొఫైల్ పై 100% మంచి అభిప్రాయం ఉంటుంది.

ఈ ఫ్రీలాన్స్ వెబ్ సైట్లలో మీకు వచ్చిన వర్కును గురించి వివరణ ఖచ్చితంగా ఉండాలి. మీరు ప్రొఫైల్లో చేర్చిన వివరణ కన్నా మిన్నగా మీ వర్కు ఉంటే, మీ ప్రొఫైల్ పై 100% మంచి అభిప్రాయం ఉంటుంది. మీరు ఫ్రెషర్ అయితే మీకు తెలిసిన విషయం గురించి వివరంగా వ్రాయండి. మీకు గతంలో పనిచేసిన ప్రొజెక్టులు ఏవైనా ఉంటే, వాటి గురించి తెలియజేయండి. మీ ప్రొఫైల్ ఆకర్షించినట్టే, మీ వర్కు కూడా కస్టమర్ ని సంతృప్తిపరిస్తే, మీ ప్రొఫైల్ కు డిమాండ్ పెరుగుతుంది.

కొన్ని ఫ్రీలాన్స్ వర్కులను అందించే వెబ్ సైట్ల లింకులు ఈ క్రిందగా ఉన్నాయి….

ఏదైనీ ఒక సంస్థ ద్వారా ఆన్ లైన్లో డబ్బు సంపాదించాలంటే ఫ్రీలాన్సర్ గా పని చేస్తూ ఉంటారు. పైన బటన్ల రూపంలో ఉన్న లింకులు ఫ్రీలాన్స్ వర్కులను తెలియజేస్తాయి.

ఇక తమకు తామే ఓనరుగా డబ్బు సంపాదించాలంటే ఆన్ లైన్లో ఎలా? ఇందుకోసం చాలామంది ఎన్నుకునే మార్గములలో ప్రధానంగా ఒకటి యూట్యూబ్ చానల్, రెండు బ్లాగింగ్ చేయడం ఉంటుంది. ఈ రెండు మార్గములు జన్యూన్ గానే డబ్బులు వస్తాయి.

ప్రారంభంలో వీడియోలను పోస్ట్ చేస్తూ వెళ్ళాలి. మీరు పోస్టు చేసిన వీడియో ఆన్ లైన్ యూజర్లకు నచ్చి, వాటి వ్యూస్ పెరిగి, మీకు సబ్ స్కైబర్స్ పెరిగితే…

కానీ ప్రారంభంలో కేవలం కంటెంటును అందిస్తూ ఉండడమే ఉంటుంది. అంటే మీరు యూట్యూబ్ చానల్ ప్రారంభింస్తే, అందులో మీరు ప్రారంభంలో వీడియోలను పోస్ట్ చేస్తూ వెళ్ళాలి. మీరు పోస్టు చేసిన వీడియో ఆన్ లైన్ యూజర్లకు నచ్చి, వాటి వ్యూస్ పెరిగి, మీకు సబ్ స్కైబర్స్ పెరిగితే… మీకు ఆదాయం రావడం ప్రారంభం అవుతుంది.

యూట్యూబ్ చానల్ సౌలభ్యం ఏమిటంటే, టెక్నికల్ స్కిల్స్ అంతగా లేకపోయినా ట్రెండింగ్ సబ్జెక్టు ద్వారా చానల్ సక్సెస్ చేయవచ్చును. చిట్కాలు, వింతలు, ట్రావెలింగ్ విషయాలు ఇలా చాలా విషయాలలో విభిన్నంగా విపులంగా విశ్లేషణాత్మక వీడియోల ద్వారా యూట్యూబ్ చానల్ విజయవంతం చేయవచ్చును.

ఆన్ లైన్ డబ్బు సంపాదన

యూట్యూబ్ చానల్ ద్వారా డబ్బు సంపాదించాలనే వారికి, యూట్యూబ్ చానల్ వారి రూల్స్ కూడా బాగా తెలియాలి. అప్పుడప్పుడు యూట్యూబ్ చానల్ రూల్స్ మారుతూ ఉంటాయి. మినిమన్ వ్యూస్, మినిమమ్ సబ్ స్క్రైబర్స్ అంటూ నిబంధనలు జోడిస్తూ ఉంటారు.

అలాగే బ్లాగును ప్రారంభించినా… ఆబ్లాగుకు యూనిక్ విజిటర్స్, రిపిటెడ్ విజిటర్స్ ఉంటే మీకు ఆదాయం వస్తుంది. బ్లాగు కూడా యూట్యూబ్ చానల్ లాగానే కంటెంటు ఎంపిక ఉంటుంది. అయితే యూట్యూబ్ చానల్ ద్వారా వీడియోల రూపంలో తెలియజేస్తే, బ్లాగు ద్వారా మాత్రం పోస్టుల రూపంలో విషయ విశదీకరణ ఉంటుంది.

ఒక అంశంలో బ్లాగును సృష్టిస్తే ఆ అంశముపై వివరణా విపులంగా విస్తారంగా ఉండాలి.

ఏదేని ఒక అంశంలో బ్లాగును సృష్టిస్తే ఆ అంశముపై వివరణా విపులంగా విస్తారంగా ఉండాలి. ఇక రీడర్ రీడ్ చేయడానికి ఈజీగా ఉండాలి. ప్రధానంగా కంటెంటు డూప్లికేట్ అయ్యి ఉండకూడదు.

అయితే ఈ బ్లాగింగ్ చేయడం కూడా చాలా సులభమనే చెబుతారు. గూగుల్ అందించే బ్లాగర్ వెబ్ సైటు ద్వారా కేవలం ఒక్క జిమెయిల్ ఖాతాతో బ్లాగును నిమిషాలలో క్రియేట్ చేయవచ్చును. వెను వెంటనే మీకు తెలిసిన విద్యలో ఆర్టికల్స్ పోస్టు చేయవచ్చును.

గూగుల్ అందించే బ్లాగర్ ద్వారా ఉచితంగానే ఒక బ్లాగును సృష్టించవచ్చును. ఇంకా వెబ్ స్పేస్ ఉచితంగానే లభిస్తుంది. అయితే డొమైన్ విషయంలో మాత్రం మీరు కొంత సొమ్మును ఖర్చు చేయాలి. డొమైన్ విషయంలో పట్టింపు లేకపోతే, గూగుల్ బ్లాగర్ సూచించే ఏదేని ఒక సబ్ డొమైన్ ద్వారా గూగుల్ బ్లాగును సృష్టించేయవచ్చును.

బ్లాగర్ ద్వారా సృష్టించబడిన మీ బ్లాగుకు మీరు ఎప్పటికప్పుడు రెగ్యులరుగా ఆర్టికల్స్ పోస్టు చేస్తూ ఉండాలి. మీ బ్లాగుకు తగినంత ట్రాఫిక్ క్రియేట్ అయ్యాకా మీరు గూగుల్ యాడ్స్ అప్లై చేయవచ్చును. గూగుల్ యాడ్స్ అప్రూవ్ అయితే, మీ బ్లాగు ద్వారా మీకు ఆదాయం ప్రారంభం అవుతుంది.

ఆదాయం రావడం అనేది మీరు ఎంపిక చేసుకున్న కంటెంటును బట్టి ఉంటుంది.

ఏదైనా గూగుల్ ద్వారా రుపాయి ఖర్చులేకుండా డబ్బును బ్లాగను మెయింటైన్ చేయడం ద్వారా సంపాదించవచ్చును. అయితే ఈ విధానం ఆదాయం రావడం అనేది మీరు ఎంపిక చేసుకున్న కంటెంటును బట్టి ఉంటుంది.

https://www.youtube.com/watch?v=YlipwOUEBJ4
ఆన్ లైన్ డబ్బు సంపాదన

మీరు సృష్టించిన బ్లాగు మంచి ట్రాఫిక్ బాగుండి గూగుల్ యాడ్స్ అప్లై చేస్తే, యాడ్ సెన్స్ అప్రూవల్ త్వరగానే వస్తుంది.

మీకు కొంత టెక్నాలజీపై అవగాహన ఉండి, బ్రౌజింగ్ వంటి విషయాలలో పట్టు ఉంటే, వర్డ్ ప్రెస్ ద్వారా కూడా ఒక బ్లాగును సృష్టించవచ్చును. వర్డు ప్రెస్ ద్వారా మీరు బ్లాగు ఆర్టికల్స్ పోస్టు చేసి డబ్బులు సంపాదించవచ్చును. వర్డ్ ప్రెస్ వెబ్ సైట్ లుక్ ప్రొఫెషన్ వెబ్ సైటు లుక్ ఉంటుంది.

ఆన్ లైన్ డబ్బు సంపాదన

వర్డు ప్రెస్ వెబ్ సైటులో గూగుల్ యాడ్ సెన్స్ యాడ్ చేయడం సులభమే అంటారు. అయితే యాడ్స్ అప్రూవ్ అవ్వడానికి తగినంత కంటెంట్ మీ వర్డు ప్రెస్ బ్లాగులో ఉండాలి. అలాగే వర్డు ప్రెస్ బ్లాగులో పేజిలు కూడా ఖాళీ లేకుండా ఉండాలి.

బ్లాగు కంటెంట్ విషయంలో ఏవిధమైన టాపిక్ అయితే బాగుంటుంది. ఇదే ఇంపార్టెంట్ మీ బ్లాగు కానీ యూట్యూబ్ చానల్ కానీ సగం విజయం టాపిక్ ఎంచుకోవడంలో ఉంటే, ఆటాఫిక్ పై మీరు కంటిన్యూగా అందించే కంటెంట్ తో మిగితాది ఉంటుంది.

ఆన్ లైన్ డబ్బు సంపాదన పాపులర్ బ్లాగు కంటెంట్ అంశాలు

  • న్యూస్
  • సినిమా న్యూస్
  • క్రీడలు న్యూస్
  • టెక్నాలజీ ఆర్టికల్స్
  • రివ్యూస్ అండ్ కంపారిజన్
  • ట్యుటోరియల్
  • టిప్స్ అండ్ ట్రిక్స్
  • వంటిల్లు
  • రుచులు
  • స్టార్టప్ ఐడియాస్
  • పిల్లలు శ్రద్ద
  • ఫోన్ రేడియేషన్
  • బుక్స్
  • ఫ్యాషన్
  • బయోగ్రఫీ ఆఫ్ లెజండ్స్
  • ఆన్ లైన్ మనీ ఎర్నింగ్
  • బిజినెస్ ఐడియాస్
  • స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్
  • ఎక్కౌంటింగ్
  • సాఫ్ట్ వేర్ యూజ్
  • డవలపింగ్ టూల్స్ గురించి
  • టూర్స్ అండ్ ట్రావెల్స్
  • టెంపుల్స్
  • ఆస్ట్రాలజీ
  • డైలీ టిప్స్
  • జాబ్ న్యూస్
  • డిజిటల్ మార్కెటింగ్
  • ఓటిటి సినిమా రివ్యూస్
  • వివిధ చానల్ సీరియల్స్ గురించి
  • షేర్ మార్కెట్
  • ఇంటర్నెట్ బ్యాంకింగ్

ఇలా ఎప్పటికప్పుడు మారే ఆన్ లైన్ ట్రెండింగ్స్ ఫాలో అవుతూ ఉంటే, మనకు మంచి కంటెంట్ లభిస్తుంది. మనకు మంచి అవగాహన ఉన్న అంశంలో ఇప్పటికే చానల్ కానీ బ్లాగు కానీ ఉన్నా, మనం బ్లాగును కానీ చానల్ కానీ ప్రారంభం చేయవచ్చును.

ఎప్పుడూ ఒకే ట్రెండు ఎక్కువకాలం కొనసాగదు. అలాగే ఎప్పుడూ ఒకరి ట్రెండు కొనసాగదు. కాబట్టి మన స్టైల్ ఎక్కువమందికి నచ్చితే మనం విజయం సాధించవచ్చును. అయితే మనకు తెలిసిన విషయంలో మనకు ఇతరుల కన్నా ఎక్కువ విషయం తెలిసి ఉండాలి. వారికన్నా బాగుగా మనం కంటెంటును తెలియజేయాలి.

నాణ్యమైన పనియొక్క ఫలితం నిష్ప్రయోజనం కాదు.

ఆన్ లైన్ డబ్బు సంపాదనకు మార్గాలు అనేకం ఉంటాయి. అందులో ముఖ్యంగా తేలికైనవి కష్టపడితే ఫలితం ఉండేవి మాత్రం…. యూట్యూబ్ చానల్ మరియు బ్లాగింగ్…

ఎప్పటికప్పుడు మారే సామాజిక సాంకేతిక కాలంలో మనం ఎంచుకునే మార్గం కూడా అలానే ఉంటుంది. ఏదైనా చేతిపని అయితే దానికి కొంతకాలం పాటు మార్పులేకుండా ఆదాయం డిమాండ్ ను బట్టి ఉంటుంది. అయితే ఆన్ లైన్లో మాత్రం ఎప్పటికప్పుడు కొత్త విషయాలపై దృష్టి పెడుతూ, పాత విషయాలలో జరిగిన లాభనష్టాలను విశ్లేషిస్తూ, సాగితే ఆన్ లైన్ ద్వారా బ్లాగింగ్ మరియు యూట్యూబ్ చానల్ విజయవంతం చేయవచ్చును.

గూగుల్ సంబంధించిన ఉత్పత్తులతో బ్లాగింగ్ నిర్వహించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా రూల్స్ పాటిస్తూ ఉండాలి. లేకపోతే బ్లాగ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది.

మీకు కోడింగ్ నాలెడ్జ్ కొంచె ఉంటే మాత్రం వర్డుప్రెస్ ఒక హోస్టింగ్ ఖాతా ద్వారా మెయింటైన్ చేయడం వలన బ్లాగుపై అంతగా రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఒక్కసారి వర్డ్ ప్రెస్ మీరు ఎంపిక చేసుకున్న డొమైన్ పై ఇన్ స్టాల్ చేసుకుంటే, ఆపై మీరు వర్డ్ ప్రెస్ లో లాగన్ బ్లాగు పోస్టులు కంటిన్యూ పోస్ట్ చేయవచ్చును.

కంట్రోల్ ప్యానెల్ గురించి తెలుసుకుంటే, మీకు మీరు కంట్రోల్ ప్యానెల్ ద్వారా వర్డ్ ప్రెస్ ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలో ఏదైనా యూట్యూబ్ వీడియో ద్వారా తెలుసుకోవచ్చును.

ధన్యవాదాలు తెలుగురీడ్స్