భక్తిభావం మనసులోకి పురాణపఠనంతో తెలియజేస్తూ

మనిషికి ఋషిరుణం తీరాలంటే భక్తిశ్రద్ధలతో పురాణములు చదవాలి అంటారు. లేదా ప్రముఖ పండితుల మాటలలో పురాణ ప్రవచనాలు వినాలి అంటారు. అష్టాదశ పురాణములను వేదవ్యాసుడు రచించగా వాటిని తెలుగులో తెలుగురచనలు చేసినవారు మరింతమంది ఉంటారు. పురాణములను ఆన్ లైన్లో ఉచిత తెలుగులో…