భక్తికి భావము మూలము అయితే భగవంతుడి తలంపులు ప్రధానం.

భక్తికి భావము మూలము అయితే భగవంతుడి తలంపులు ప్రధానంగా మనసులో మెదలాలి అంటారు. భక్తి అంటే కొందరు భగవంతుడిపై తదేక దృష్టితో ఉండే బలమైన భావన అంటారు. కొందరు భక్తి అంటే భగవంతుడి కోసం పడే తపన అంటారు. కొందరు భక్తి…