భక్తి వచ్చుటకు భక్తి కలిగిన విషయాలు తెలుసుకోవడం

భక్తి వచ్చుటకు భక్తి కలిగిన విషయాలు తెలుసుకోవడం ముఖ్యమంటారు. మనిషి మనసు విషయవాంఛలయందు మమేకం అయి ఉంటుంది. ఏదో ఒక వాంఛ తీరుతుంటే, కొత్త విషయం, కొత్త వాంఛ పుడుతుంది... వాంఛలు వస్తూ ఉంటాయి... కానీ భక్తి వచ్చుటకు మార్గం కనబడదు.…