Tag: భారతంలో భారత్ బంద్

మన భారతంలో భారత్ బంద్

ఈరోజు మన భారతంలో భారత్ బంద్ తలపెట్టారు. రైతులు, ప్రతిపక్షాలు డిసెంబర్8న భారత్ బంద్ ప్రకటించాయి. తత్ఫలితంగా నేడు భారత్ బంద్ జరగనుంది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఈ బంద్ పిలుపు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవసాయ చట్టంకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు గత కొన్నిరోజులగా మన భారతంలో కొనసాగుతున్నాయి. ఇక రాజకీయ భారతంలో అయితే సరేసరి కొన్ని…Read More »