Tag: భారతం

మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్

తింటే గారెలు తినాలి – వింటే భారతం వినాలి నానుడి పెద్దల నుండి వింటూ ఉంటాం. అంటే మినప గారెలు తింటే ఒంటికి బలం వస్తే, మహాభారతం వింటే మనసుకు బలం వస్తుంది అంటారు. ధర్మం చాలామందికి తెలిసిన ధర్మసూక్ష్మం అందరికీ అందదు అంటారు. కానీ మహాభారతం చదివి, అవగాహనే చేసుకోగలిగితే, ధర్మసూక్ష్మములలో మర్మమేటో తెలియవస్తుందని అంటారు. మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్ గురించి ఈ పోస్టులో చదవండి. మరే ఇతర పురాణం విన్నా భగవంతునిపై భక్తి కలిగితే, […]

భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా

మహాభారతంలోని జీవితాలు ఎంత కష్టంలోనూ ధర్మం పట్టుకుని నడుచుకునేవిగా ఉంటే, ఆద్యంతం ధర్మమునకు కట్టుబడి ఉండేవాడు ధర్మరాజు, అలాంటి ధర్మరాజుగారికి తాత అయిన భీష్ముడుది ప్రతిజ్ఙా ధర్మం. ఏది ఏమైనా తను ప్రతిజ్ఙను నిలబెట్టుకుని, జీవింతాంతం ఆ ప్రతిజ్ఙకు భంగం వాటిల్లకుండా సామ్రాజ్య సంరక్షణ చేసిన మహోన్నత వ్యక్తిగా భీష్ముని చరిత్రను చెబుతారు. భీష్మ తెలుగు పౌరాణిక పాతసినిమా లో చూడండి. తన తండ్రి కోరిక కొరకు తన వైవాహిక జీవితాన్ని త్యాగం చేసిన ఘనుడు భీష్ముడు […]