Tag: భీష్మాచార్యుల

భీష్మఏకాదశి సందర్భంగా భీష్మపర్వము బుక్

గురువును మించిన శిష్యుడుగా, తండ్రికి వివాహం కొరకు తన వివాహం చేసుకోనని ప్రతిజ్ఙ చేసి, భీష్ముడుగా ప్రసిద్దికెక్కిన దేవవ్రతుడు మిక్కిలి కృష్ణ భక్తుడుగా చెబుతారు. మహాభారతంలో పితామహుడుగా కనిపించే, ఈయన ధర్మాన్ని ఆచరించి, భీష్మాచార్యులుగా ప్రసిద్దికెక్కారంటారు. భీష్మఏకాదశి రోజున భీష్ముడుని తలచుకోవాలని చెబుతారు. 2020లో భీష్మఏకాదశి ఫిబ్రవరి 5న వస్తుంది. భీష్మఏకాదశి సందర్భంగా భీష్మపర్వము బుక్ గురించి…. భీష్ము పితామహుడు శంతనుడుకు, గంగకు కొడుకుగా పుడతాడు. అతనిని చిన్నప్పుడే గంగ తనవెంట తీసుకువెళ్లి విద్యాభ్యాసం చేయించి, మరలా […]