Tag: మనసు

  • భక్తి భావం బలమైనది మనసుకు శాంతిని అందిస్తుంది.

    భక్తి భావం బలమైనది మనసుకు శాంతిని అందిస్తుంది. భక్తి భలే మందు మనుసుకు. భక్తిభావన చేత మనసు శాంతికి దగ్గరగా అశాంతికి ఆమడ దూరంగా ఉంటుంది. భక్తి భావనలు… భక్తి భావన బలమైనది దైవంపై మనసుకు ఏర్పడే భక్తి భావన ఎంత బలంగా ఉంటే, అంతటి మనోశక్తి అంటారు. విగ్రహం ముందు నిగ్రహం మనలో మనోశక్తికి మూలం అంటారు. ఎవరికి ఇష్టమైన దైవం, వారి వారి మనసు మూలంలో ఉంటారు. కానీ మనసు తనకు తాను ఏర్పరచుకునే…

  • విషయములు ఆలోచన పుస్తకం

    విషయములు ఆలోచన పుస్తకం ఈ మూడు కలిసి ఉంటాయి. ఈ మూడు మనసును ప్రభావితం చేస్తాయి. విషయములు ఆలోచనలు కలిగిస్తే, మంచి విషయాలు మంచి ఆలోచనలను కలిగిస్తాయి. లోకంలో అనేక అంశములలో అనేక విషయాలు ఉంటాయి. అనేకమంది వ్యక్తులు, అనేక విషయాలతో సంఘం కలిగి ఉంటే, మరి ఆలోచనలు ఎన్ని ఉంటాయి? విషయములతో ప్రభావం చెందే మనసుకు మొదట్లో తెలిసిందేమిటి? ఆలోచనలు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి. తనును తాను చూసుకోకుండా అనేక ఆలోచనలతో ముందుకు సాగిపోతుంది మనసు.…

  • ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే…

    ఆసక్తికి ఆయుధం పుస్తకం అయితే… ఒక వ్యక్తి మనసుకు ఏదైనా ఒక విషయంపై ఆసక్తి కలిగితే, ఆ మనసు శ్రద్ధతో ఆ విషయం గురించి మరింతగా తెలుసుకుంటుంది. ఏ విషయంలో అయితే ఆసక్తి ఉందో, మనసు ఆ విషయం గురించిన పనిని చాలా శ్రద్ధతో ప్రారంభిస్తుంది. ఒక అంశంలో ఆసక్తి ఉంటే, ఆ ఆసక్తికి పుస్తక పఠనం తోడు అయితే, ఆ అంశంలో మనసుకు మరింత అవగాహన ఏర్పడుతుంది. భారతీయ సంప్రదాయంలో భగవంతుడంటే భక్తి అందరికీ ఉంటుంది.…

  • అనేక బుక్స్ సారం గురువుల మాటలలో

    గురుబోధ మనసులో బాగా నాటుకుంటుందని అంటారు. అనేక బుక్స్ సారం గురువుల మాటలలో వ్యక్తి గతంలో తెలియబడిన విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. గురి కుదిరితే సద్గురు మాటలు మంత్రంలా పనిచేస్తాయని అంటారు. ఎన్ని బుక్స్ చదివినా మనసులో లోతైనా ఆలోచన ఉంటేనే, ఆ బుక్ సారం గ్రహించగలం కానీ గురువుల మాటలలో ఎన్నో బుక్స్ లో చెప్పబడిన సారాంశం ఉంటుంది. అనేక బుక్స్ చదివితే తెలియబడే సారాంశం, ఎప్పుడైనా జీవితంలో ఉపయోగపడినప్పుడే, ఆ బుక్స్ రీడ్ చేసిన…

  • భాగవతం భక్తిగాధల తెలుగుబుక్స్

    భాగవతం వేదవ్యాసుడు సంస్కృతంలో రచనచేస్తే, శ్రీరామభక్తుడు అయినే బమ్మెర పోతనామాత్యులు తెలుగుకు అనువదించి, శ్రీరామునికే అంకితం ఇచ్చారు. అటువంటి భాగవతం గురించిన రచలను ఆన్ లైన్లో లభిస్తున్నాయి, ఆ పుస్తకముల లింకును అందిస్తూ, కొన్ని పదాలు భగవానుని కృపతో… భాగవతం మనిషికి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ మనిషి మనసు భాగవత గ్రంధం వైపు మనసు వెళ్లదు అంటారు. ఏనాడో ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే, భాగవతం గురించిన తలంపు మనసులో మెదులుతుంది అని తెలుగుపెద్దలు…