Tag Archives: ముక్కోటి ఏకాదశి వ్రత మహత్యం

ఏకాదశి వ్రత తెలుగుబుక్స్

తొలి ఏకాదశి నుండి హిందూ సంప్రదాయంలో పండుగలు మొదలు అవుతాయి. ఆ పర్వదినం నుండి మనిషి సాత్వికమైన పద్దతిలోకి మనసును ప్రయాణింపజేసి, భగవంతునికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం మొదలుచేస్తూ ఉంటారు. ఏకాదశి వ్రత తెలుగుబుక్స్ గురించి ఈ పోస్టులో…

ఒక్క ఏకాదశి వ్రతమైనా శాస్త్రియ పద్దతిలో మన:పూర్వకముగా ఆచరిస్తే, ఆ జన్మ ఫలించినట్టుగా పెద్దలు చెబుతారు. అటువంటి ఏకాదశి ఒక మాసానికి రెండు సార్లు చొప్పున, సాలుకు 24 సార్లు వస్తాయి, అధికమాసం వస్తే సంఖ్య పెరుగుతుంది.

ఆధునిక వైద్య పద్దతిననుసరించి కూడా ప్రతి పక్షానికి ఒక రోజు పూర్తి సాత్విక ఆహారం తక్కువ మోతాదులో తీసుకోవడం ఆరోగ్య లక్షణం అంటారు. అంటే ప్రతి పదిహేను రోజులకు ఒక రోజులో కేవలం సహజంగా లభించే ఆహారం పండ్లు, పాలు లాంటివి స్వీకరిస్తే, జీర్ణవ్యవస్థ భాగుగా ఉంటుంది, అంటారు. కాబట్టి హిందూ సంప్రదాయ ఏకాదశి నియమాలు కూడా ప్రత పక్షానికి ఒకమారు రావడంతో ఏకాదశి చేయడం భక్తితోపాటు ఆరోగ్యవంతం కూడా అని అంటారు.

ఇలా రెండు రకాలు మేలును చేయగలిగే ఏకాదశి వ్రతం నియమనిష్టలకు పెట్టింది పేరు అని అంటారు. ఏకాదశి వ్రతం ఆచరించి పూర్వం కొందరు మంచి ఫలితాలను పొందినట్టు చాలా తెలుగుపుస్తకములలో చెబతారు. అంబరీషుడు ఏకాదశి వ్రత ఫలితం చేత దూర్వాశో మహర్షి శాపం కూడా ఆయనను ఏమి చేయలేకపోయింది, అనే పురాణగాధ చాలా ప్రసిద్ధమైనది.

ఏ ఏకాదశికి ఎలా ఉపవాసం ఉండాలి? విష్ణు స్వరూపాన్ని ఎలా పూజించాలి? ఏకాదశి గొప్పతనం గూర్చి చెప్పే గాధలను తెలుపుతూ ఉండే పుస్తకాలు ఆన్ లైన్లో ఉచితంగా లభిస్తున్నాయి. ఈ పుస్తకం చదవడం అంటే ఆ పుస్తకంలో వ్రాయబడి ఉన్న అంశంతో కొంతకాలం ఏకాగ్ర బుద్దితో మనసు ప్రయాణించడం, కాబట్టి భక్తిని ప్రభోదించే ఏ పుస్తకమును అయినా రీడ్ చేయడం అనేది మంచి అలవాటుగా చెబుతారు. ఏకాదశి మహత్యం అనే ఆన్ లైన్ పి.డి.ఎఫ్ పుస్తకం గూర్చి ఉచితంగా చదవడానికి లేక డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి.

ఏకాదశిలలో ప్రారంభ ఏకాదశి సూర్యుడు కర్కాటక సంక్రమణం తర్వాత వచ్చే తొలిఏకాదశి. అక్కడ నుండి ప్రారంభం అయ్యే పండుగలన్ని మనిషి జీవితాన్ని భక్తిలో నింపేవిగా ఉంటాయి. మొదటిది అనేది మనసులో తెచ్చే భావన మనసులో చాలా బలంగా ఉంటుంది. అలాగే తొలి ఏకాదశి అని సాలులో మొదటిగా వచ్చే పండుగను నిష్టతో చేస్తే, ఆ భావం మనసుపై బలమైన ప్రభావం చూపి, తదుపరి పండుగలలో కూడా మనసు మరింత శ్రద్దగా ఉంటుంది, అంటారు. తొలిఏకాదశి వ్రతం గురించి తెలిపే ఫ్రీఆన్ లైన్ తెలుగుబుక్ చదవడానికి లేక డౌన్ లోడ్ చేయడానికి ఇక్కడ ఈ అక్షరాలను తాకండి.

ప్రముఖ ప్రవచన కర్త అయిన శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు ఏకాదశి గురించి పలికిన పలుకుల యూట్యూబ్ వీడియోను చూడడానికి ఇక్కడ ఈ అక్షరాలను తాకండి.బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు దైవం గురించి, పురాణములలోని సారంశాన్ని సామాన్యులకు సైతం అవగతమయ్యేవిధంగా చాలా చక్కగా ప్రవచించగల దిట్ట! అటువంటి మహానుభావుల మాటలు మనసు త్వరగా పట్టుకుంటుంది.

ముక్కోటి ఏకాదశి వ్రత మహత్యం గురించిన శ్రీచాగంటి కోటేశ్వరరావుగారి పూర్తి ప్రవచనం వినడానికి ఇక్కడ ఈ అక్షరాలను తాకండి.

యూట్యూబ్లో అనేక వీడియోలు అనేక వర్గాలలో వీక్షించడానికి అనువుగా ఉంటే, యూట్యూబ్ వీడియోలను ఏ ఇంటర్నెట్ ఆధారిత స్ర్కీనులో అయినా చూసే విధంగా అందుబాటులో ఉండడం విశేషం. విజ్ఙానం అందించేవి, విధానం తెలిపేవి, సందేహానికి సమాధానాలుగా ఉండేవి రకరకాల వీడియోలతో బాటు ఏకాదశి గురించిన కూడా అనేక యూట్యూబ్ వీడియలు అందుబాటులో ఉన్నాయి.తొలి ఏకాదశి గురించి వివరాలు ప్రముఖ ఆద్యాత్మికరాలు అనంతలక్ష్మిగారు తెలియజేసిన వివరాల వీడియో చూడడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?