Tag Archives: ముఖ్యమైన మీనింగ్

ముఖ్యమైన అర్థం ఏమిటి? ముఖ్యమైన మీనింగ్

ముఖ్యమైన అర్థం ఏమిటి? ముఖ్యమైన మీనింగ్ ఇన్ తెలుగు. ముఖ్యం అంటే ప్రధానం అంటారు. అధిక ప్రాధన్యత గలది అంటారు. రాష్ట్రంలో ఉండే మంత్రులకు నాయకుడు ముఖ్యమంత్రి అంటారు. అంటే మంత్రులలో ముఖ్యమైనవాడు అంటారు.

కాబట్టి ముఖ్యమైనది అంటే చాలా ప్రధానమైనది… విలువైనది… ప్రభావంతమైనదిగా చెబుతారు.

ఎలా అంటే విషయాలు చెప్పేటప్పుడు చాలా చాలా ముఖ్యమైన విషయం అంటారు.

మాములుగా మాట్లాడేటప్పుడు చాలా చాలా ప్రధానమైన విషయం గురించి చెప్పేటప్పుడు చాలా ముఖ్యమైన మాట అంటూ నొక్కి చెబుతారు.

అన్నింటిలోనూ ముఖ్యమైనదిగా చెప్పబడేది చాలా శక్తివంతమైనదిగా, ప్రభావం చూపగలిగేదిగా, ఉపయోగపడేదిగా… ఇలా సమయం సందర్భం బట్టి అర్ధం చాలా శ్రేష్టమైనదిగా ఉంటుంది.

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

వేతనం అంటే ఏమిటి తెలుగులో

అనువాదం అంటే ఏమిటి?

కేవలం అర్థం ఏమిటి?

విద్య పదం అర్ధం ఏమిటి?

వృధా అర్థం పర్యాయ పదాలు

వేదన అర్థం పర్యాయ పదాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

కొంచెం అర్ధం మరియు పర్యాయపదాలు

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

కలహం అర్థం పర్యాయ పదాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

అశక్తత meaning అంటే అర్ధం?

ముఖ్యమైన అర్థం ఏమిటి? ముఖ్యమైన మీనింగ్

తెలుగు వ్యతిరేక పదాలు

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

ప్రేరణ తెలుగు పదము అర్ధము

బాధ్యత అంటే ఏమిటి?

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

పరిపాటి meaning in telugu

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు

Telugu Vyasalu