యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి!

యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్లను పెంచుకోండి! ఎలా యూట్యూబ్ ఛానల్ మరింతమంది వీక్షకులను ఆకట్టుకోవాలి? ఎలా మరింతమంది సబ్ స్క్రైబర్లను పెంచుకోవాలి. ఇదో పెద్ద సవాల్ యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ ?. ఓ వెబ్ సైట్ అయితే సాంకేతికత అవసరం కానీ…

మీచానెల్లో యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేయడం ఎలా?

మీ చానెల్లో యొక్క యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ చేయడం ఎలా? ఈ బ్లాగు పోస్టులో.... అప్ లోడ్ చేయబడిన మీ యూట్యూబ్ వీడియో మరల మీ డెస్క్ టాప్ కంప్యూటర్ నందు డౌన్ లోడ్ చేయాలంటే, కొన్ని వెబ్ సైట్స్ ఉంటాయి. మీ కంప్యూటర్ లేదా లాప్ టాప్ నందు మీ యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ చేసుకోవడం సులభమే. కంప్యూటర్ బ్రౌజర్లో వీక్షిస్తున్న వీడియో url ఈ క్రింది విధంగా ఉంది అనుకోండి. క్రింది యుఆర్ఎల్ గమనించండి.... https://www.youtube.com/watch?v=3wnG9k3VbVE పై యుఆర్ఎల్ నందు https://www. ఆంగ్ల అక్షరాల తరువాత youtube.com/watch?v=3wnG9k3VbVE ఈ ఆంగ్ల అక్షరాలకు ముందు ss అను రెండు అక్షరాల ఈ క్రింది యుఆర్ఎల్ మాదిరిగా జత చేసి ఎంటర్ చేయగానే... యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ లింక్ అందించే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. https://www.ssyoutube.com/watch?v=3wnG9k3VbVE చుడండి పై యుఆర్ఎల్ నందు బోల్డ్ చేయబడిన ఆంగ్ల అక్షరాలు ఎక్కడ టైపు చేయబడి ఉన్నాయో... అలాగే ఏదైనా యూట్యూబ్ వీడియో లింకులో ss…