రాముడు శ్రీరాముడు మన శ్రీరాముడు

రాముడు శ్రీరాముడు మన శ్రీరాముడు

రాముడు శ్రీరాముడు మన శ్రీరాముడు రాముడు సీతారాముడు మన సీతారాముడు దశరధుడి పెద్ద కుమారుడు లక్ష్మణ, భరత, శతృఘ్నులకు అన్నగారు, ఆంజనేయుడి ఆరాధ్యదైవం మన సీతారాముడు. దశరధ రాముడు, జానకి రాముడు అంటూ పాటలు పాడినా, కధలు చెప్పుకున్నా, రాముణి గుణాలు…