జీవిత చరిత్ర కధలు పిల్లలు : జీవితచరిత్రలు పిల్లల వయస్సు నుండే వ్రాసుకుంటారు, లేదా వ్రాయబడుతుంది. గొప్పవారి చరిత్రలు బాల్యం నుండి చదవడం ఒక అవగాహన ఉంటుంది. కధలు పిల్లలకు కధలు ఇష్ట అయితే నీతి కధలు చెబితే మేలు. పిల్లలు పెంచడం నేటి సమాజంలో చాలా సమస్యలు పిల్లల పెంపకం సరిగ్గా లేకపోవడమే అనే అభిప్రాయం కూడా ఉంటుంది.
సమాజంచేత గుర్తింపబడి చరిత్రకెక్కినవారు అనేకమంది గురించి మన సమాజంలో గొప్పగా చెప్పబడతారు. సమాజంచేత గుర్తింపబడి సమాజం చేత కీర్తింపబడడం అంటే వారు సమాజానికి మార్గదర్శకంగా నిలబడి ఉండి ఉంటారు.
ఇంకా సమాజం హితం కోసం సమాజంలో ఉన్న సమస్యలపై పోరాడి ఉండి ఉంటారు. సమాజం కోసం తమ జీవిత ప్రయోజనాలను కూడా పట్టించుకోకుండా నిత్యం సమాజ హితం కోసం పాటుపడి ఉండి ఉంటారు. ఇలా సమాజానికి మేలు చేసిన వారి గురించి, వారి వారి జీవిత చరిత్రగా సమాజం చేత గుర్తింపడడంతో అలాంటి వారి జీవిత చరిత్రలు పుస్తకాలలో మనకు లభిస్తాయి.
Jeevita charitralu books
చరిత్రకెక్కినవారిలో వారి జీవితంలో జరిగిన విశేషాలను తెలియజేసే పుస్తకాలు మనకు ఫ్రీగురుకుల్.ఆర్గ్ ద్వారా ఉచితంగా లభిస్తున్నాయి. మహాత్మగాంధీ, బంకించంద్ర చటర్జీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, రాజారామ్ మోహన్రాయ్, వల్లభాయిపటేల్, శివాజీ చరిత్రము మరియు మరింత మహాపురుషుల గురించిన పుస్తకాలు ఇక్కడ చదవవచ్చును. ఈ క్రింది బటన్లపై టచ్ చేయండి లేక క్లిక్ చేయండి.
కధలు: కధలు వినడం అంటే అందరికీ సరదాగా ఉంటుంది, ఆ సరదాకు కొనసాగింపుగా కధల పుస్తకాలు చదవడం అలవాటుగా మారుతుంది. చిన్నప్పుడు చక్కగా అమ్మ కధలు చెబితే, కొనసాగింపుగా కధలు నాన్న చెబుతాడు. చక్కగా కధలు వింటూ అన్నం తినేస్తూ ఉంటాం! కొందరం అయితే కధ చెబితేనే అన్నం తిని ఉండి ఉంటాం, మరికొందరం అయితే కధ చెబితేనే నిద్రపోయి ఉండి ఉంటాం!
ఇలా కధలు మనకు చిన్నతనం నుండి వినడం అలవాటు అవుతుంది, ఇంకా అక్షరజ్ఙానం వచ్చాక, ఇష్టం పెరిగితే వినడానికి కొనసాగింపుగా దొరికిన కధల పుస్తకాలు అన్నీ చదివేస్తూ ఉంటాం. వింటే కధలు కమ్మగా ఉంటే, చదువుతూ ఉంటే కధలు ఆలోచనను, ఊహాశక్తిని పెంచుతాయి. ఇప్పుడు మీకు కధలు అంటే ఇష్టం ఉండి, పురాణ కధలు, నీతి కధలు, బేతాళ కధలు ఉచితంగా చదవాలంటే, ఫ్రీగురుకుల్.ఆర్గ్ వెబ్ సైటు ద్వారా చదవవచ్చును. ఈ క్రింది బటన్ టచ్ చేసి, మీరు ఆయా కధల పుస్తకాలు చదవవచ్చును.
పిల్లలు: నేటి బాలలే – రేపటి పౌరులు అన్నారు! ఇప్పుడు పిల్లలుగా ఉన్నవారు తమకంటే పెద్దవారు ఏమి చేస్తున్నారో తెలిసి లేక తెలియక గమనిస్తూ ఉంటారు. తాము పరిశీలిస్తున్న పెద్దలు వయస్సుకు తాము చేరుకున్నాక పిల్లలు తాము చిన్నతనంలో తమకన్నా పెద్దవారు అవలంభించిన తీరును అనుసరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనిషి మనసు మొదట అమ్మతో నేర్చుకోవడం మొదలు పెట్టి, నాన్నను అనుసరించడం మొదలుపెడుతుంది.
Telugu free books gurinchi
అలాగే తమకంటే పెద్దవారిని కూడా గమనిస్తూ, స్నేహితులను గమనిస్తూ ఉంటుంది. కానీ ప్రాధమికంగా అమ్మ చెప్పిన మంచివిషయాలను మాత్రం ఎప్పటికి మనిషి మనసు మరువదు. పిల్లల గురించిన రచనలు ఉచితంగా మనకు ఫ్రీగురుకుల్.ఆర్గ్ వెబ్ సైటులో లభిస్తున్నాయి. పిల్లల పెంపకం, పిల్లల ప్రవర్తన, బాలలోకం, పిల్లల పాటలు మొదలైన పుస్తకాలు చదవడానికి ఈ క్రింది బటన్ పై టచ్ చేయండి. ఆయా తెలుగు ఉచితంగా బుక్స్ చదవండి.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం
తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం
రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం
గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.
నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం
మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది
పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!
డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో
మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?
కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి
వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం
వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి
చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం
వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి
నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి
అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం
దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం
దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం
పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి
రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి
పావురం గురించి తెలుగులో వ్యాసం
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
దూరదర్శిని టివి గురించి తెలుగులో వ్యాసం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో