Tag: విద్యార్థులకు నీతి సూక్తులు
-
విద్యార్థులు మంచి మాటలు వినడం వలన
మంచి మాటలు విద్యార్థులకు ప్రేరణను అందిస్తాయి. అవి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి. చదువుకునే వయస్సులో మంచి మాటలు విద్యార్ధుల మనసులలో బాగు నాటుకుంటాయని అంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా పెద్దవారు పిల్లలకు మేలు చేసే మాటలే చెబుతారు. మంచి మాటలు వినడం వలన మానవత్వం, నైతిక విలువలు, సమాజంలో ఎలా ప్రవర్తించాలో వంటి అంశాలపై అవగాహన పెరుగుతుంది. కావునా అనుభవజ్ఙులు చెప్పే మంచి మాటలు వింటూ ఉండాలి. మంచి మాటలు వినడంలో ఆసక్తి చూపడం…