Tag: వివిధ తెలుగు పదాలు అర్ధాలు

వృధా అర్థం పర్యాయ పదాలు

వృధా అర్థం పర్యాయ పదాలు. ఈ పదానికి అర్ధం వ్యర్ధం చేయుట అంటారు. పనికిరానిది అని అంటారు. నీటి కుళాయి వద్ద బిందె పెట్టినప్పుడు నీరు బిందె నిండిపోయి, నీరు బిందెలో నుండి పొంగి పొరలిపోతుంటే, నీరు వృధాగా పోతుందని అంటారు. అలాగే అవసరానికి మించి ఖర్చు కావడం కూడా వృధా ఖర్చు అంటారు. అంటే ఫలితం లేకుండా…Read More »

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

అవతారం అర్థం ఏమిటి తెలుగులో అవతారం అంటే భగవంతుడు మానవ రూపంతో జన్మించుట. కర్మఫలం కొద్దీ జీవులు భూమిపై జన్మిస్తారు. కానీ భగవంతుడు కేవలం ధర్మరక్షణకు, శిష్ఠుల రక్షణకు భూమిమీదకు రావడాన్ని అవతారంగా చెబుతారు. వీరినే కారణ జన్ములుగా కూడా చెబుతారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి తదితరులను అవతారులుగా చెబుతారు. దేవతలు దివి నుండి భువికి…Read More »

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు

నిరంతరం అర్ధం పర్యాయ పదాలు. ఎల్లప్పడూ అని చెప్పడానికి నిరంతరం అంటారు. అంటే అంతరాయం లేకుండా జరిగే క్రియను ఇలా నిరంతరం పదాన్ని ఉపయోగిస్తూ మాట్లాడుతారు. ఉదాహరణకు ఒక ప్రాంతంలో కరెంటు అంతరాయం లేకుండా ఉంటుంటే, అక్కడ నిరంతరం కరెంటు సరఫరా ఉంటుందని అంటారు. అలాగే ఒక ప్రవాహంలో నీరు ఎప్పుడూ ఉంటే, ఆ ప్రవాహం పేరు చెబుతూ…Read More »

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు మధువు అంటే తేనే అంటారు. తెలుగు పదములు సందర్భమును బట్టి దాని భావము మారవచ్చును. మధు పానము అంటే తేనేను సేవించుట అని అర్ధము. ఇంక వ్యసనములలో అయితే మధువును మత్తు అందించే పానీయముగా కూడా చెబుతారు. ఇక్కడ మధుపానము అంటే మత్తు పానీయము సేవించువారు అని భావిస్తారు. మితంగా స్వీకరించేది ఔషధం…Read More »

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో

తెలుగు వర్ణమాల పదాలు తెలుగులో ఈ క్రింది టేబుల్ లో చుడండి… అచ్చులు, హల్లులు తెలుగులో తెలుగు పదాలు… అ అమ్మ, అత్త, అక్క, అన్న, అమృతం, అలక, అలసట, అలుసు, అనువు, అలుగు, అక్కసు, అటు, అది, అలాగే, అదే, అనగనగా, అనుకూలం, అనంతం, అరుదు, అవకాశం, అహంకారం ఆ ఆవు, ఆవిడ, ఆట, ఆమె, ఆరు, ఆకలి, ఆకాశం, ఆనందం, ఆరాటం, ఆవిరి, ఆరు, ఆఖరు,…Read More »

చిత్తము అనే పదానికి తగిన అర్థం

చిత్తము అనే పదానికి తగిన అర్థం కన్నా చిత్తం అనే పదానికి వివరణ చూడడం మేలు. అమ్మ అనే పదానికి అర్ధం కన్నా అమ్మ యొక్క గొప్పతనమే చూస్తాం అలాగే చిత్తము గురించిన ఆలోచన మేలు. మనిషి ఉండే మనసులో ఒక భాగమే చిత్తము అంటారు. జరుగుతున్న విషయాలను గుర్తు పెట్టుకోవడంలోనూ, గుర్తు తెచ్చుకోవడంలోనూ చిత్తము ప్రధాన పాత్ర…Read More »

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి? సంఘర్షణ తెలుగు పదములో ఘర్షణ అంటే పోట్లాట, పోరు, కొట్లాడుట, విభేదించుట తదితర పదాలు పర్యాయ పదాలుగా చెబుతారు. అంటే ఘర్షణ ఒక తగాదాగా చెబుతారు. అలాగే ఇద్దరూ లేదా అంతకుమించి ఎక్కువమంది మద్య వాడి వేడి చర్చ జరుగుతూ వారు పోట్లాడుకునే స్థితికి చేరినా, అలా పతాక స్థాయికి చేరిన సంఘటనను…Read More »

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

మనిషి మనస్ఫూర్తిగా తలచిందే జరుగుతుందని చెప్పడానికి ఆద్యాత్మికంగా ఈ మాట ‘యద్భావం తద్భవతి’ అని పెద్దలు అంటూ ఉంటారు. యద్భావం తద్భవతి అంటే ఏమిటి? అర్దం చూస్తే ఏదైతే బలంగా భావిస్తావో అదే జరుగుతుంది… మన సినిమాలలో కూడా డైలాగ్స్ వింటూ ఉంటాము… ఫిదా సినిమాలో హీరోయిన్ ‘గట్టిగా అనుకో…. అయిపోద్ది’ అంటూ ఉంటుంది… మనసులో బలంగా భావించే…Read More »

ఉదాసీనత అనగా ఏమిటి నిర్వచనం

కొన్ని తెలుగు పదాలు సాదారణంగానే ఉంటాయి కానీ భావన బలంగానే ఉంటుంది. ప్రతి పదము ఒక లోతైన విశ్లేషణ క ఉండవచ్చును. పదము యొక్క అర్ధము గ్రహించి ఉండడం వలన భాషపై పట్టు పెరుగుతుంది. భాషపై పట్టుచేత భాషతో భావప్రకటన సులభం. భావ ప్రకటనం వలన అనేక అభిప్రాయములు వెల్లడి… అవుతాయి. వెల్లడి అయ్యే అభిప్రాయం బట్టి, ఫలితం…Read More »

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

తెలుగు పదాలకు అర్ధం తెలియబడితే, ఆ పదములను ప్రయోగించడంలో మంచి బావములు పలకుతాయని అంటారు. ఆకట్టుకునే మాటతీరు గలవారితో కార్యములు చక్కగా నెరవేరతాయని అంటారు. తెలుగు పదాలకు అర్ధములలో భాగంగా…. చతురత పదానికి అర్థం చతురత మీనింగ్… ఇది ఒక విశేషణంగా చెబుతారు. ఒక వ్యక్తి నైపుణ్యతను విశేషంగా చెప్పడానికి ఈ పదము ప్రయోగిస్తూ మాట్లాడుతారు. కొందరు బాగా…Read More »

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

మన తెలుగులో పదములకు తగు అర్ధము తెలియబడుట వలన తెలుగులో చక్కగా మాట్లాడుటకు ఆస్కారం ఉంటుంది. చక్కని పదాల ఎంపిక ఎదుటివారిలో ఆలోచనను రేకిత్తంచగలదు. మన మాటలకు ఇతరులు ఆలోచనలో పడుతుంటే, మనం చెప్పే విషయం వారికి అవగతం అవుతుందని అంటారు. ఇప్పుడు తెలుగు పదాల అర్ధాలు. ఇందులో అభ్యుదయం అంటే అర్ధం అభివృద్ధి అంటారు. అభ్యుదయంతో కొన్ని…Read More »

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

ధోరణి అంటే అర్ధం ఏమిటి? ధోరణి పదమునకు అర్ధం తెలుసుకోవడానికి చూద్దాం. మనకు తెలుగు పదాలకు అర్ధం తెలుసుకునే ముందు మనకు ఇంగ్లీషు పదాలు బాగా అలవాటు ఉంటుంది కాబట్టి ధోరణి పదమునకు ఇంగ్లీషు మీనింగ్ చూస్తే…. ట్రెండ్…. సమాజంలో కొన్ని కొన్ని విదానాలు ప్రసిద్ది చెందుతూ ఉంటాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కో విధానం ఎక్కువమంది అనుసరిస్తూ ఉంటే,…Read More »

జ్ఙాన సముపార్జన అంటే అర్ధం

జ్ఙాన సముపార్జన అంటే అర్ధం ఏమిటి? జ్ఙానం అంటే తెలిసి ఉండడం అయితే అర్జన అంటే సంపాదించడం అంటారు. అంటే విషయ విజ్ఙానమును సంపాదించుకొనుటగా చెబుతారు. వ్యక్తికి ఏ అంశంలో అమితమైన ఆసక్తి ఉంటే, ఆ అంశంలో సదరు వ్యక్తి జ్ఙానమును తెలుసుకోగోరుతాడు. కొందరికి సామాజిక విజ్ఙానము అంటే, వారు సామాజిక స్థితిగతులపై పరిశీలన చేస్తూ చరిత్ర తెలుసుకుంటూ….…Read More »

పరిపాటి meaning in telugu

పరిపాటి meaning in telugu. ఏదైనా ఒక పదమునకు శాస్త్రీయ నిర్వచనం వలన సరైన అర్ధం తెలుస్తుంది. అయితే తెలుగు పదాలకు తెలియాలంటే తెలుగు వ్యాకరణం బాగా తెలిసి ఉండాలంటారు. ఈ కాలంలో కొన్ని వాడుక పదాలతో బాటు ఆంగ్లపదాలు కూడా చేరిపోయాయి… కావున పద బావం తెలియడానికి ఆంగ్ల పదమును కూడా ఉపయోగించుకుని పదమును పరిశీలిస్తే… అలవాటుగా…Read More »

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు

కల్లోలం మీనింగ్ ఇన్ తెలుగు. కల్లోలం తెలుగు పదానికి అర్ధం. అధిక ఆందోళన కలిగి ఆలోచనలు గందరగోళంగా ఉంటున్న మానసిక స్థితిని కల్లోల మనసుగా చెబుతారు. నిశ్చలంగా ఉన్న నీటిలో ఒక రాయిపడితే, ఆ నీటిలో తరంగాలు ఒక్కసారిగా ఎగిసిపడతాయి… తరంగాలు తగ్గకుండా వస్తూ ఉంటాయి… అలాగే ప్రశాంతంగా ఉండే మనసులో ఏదైనా సంఘటన కానీ ఏదైనా మాట…Read More »

అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలు

అనురక్తి అంటే అర్థం ఏమిటి? తెలుగు పదాలలో అనురక్తి అంటే మీనింగ్… పర్యాయ పదాలు కానీ నానార్ధములు కానీ పరిశీలిస్తే, ఆ పదానికి అర్ధం ఏమిటో గోచరమవుతుందని అంటారు. ఇప్పుడు ఈ అనురక్తికి పర్యాయ పదాలు…. ప్రీతి, ఆప్యాయత, మమకారం, ఇష్టం, అభిమానం, అనురాగం వంటి పదాలు చెబుతారు. ఈ పదాలన్నింటికి ఒక్కటే అర్ధం వస్తే… అది బాగా…Read More »

చాకచక్యం అంటే ఏమిటి?

చాకచక్యం అంటే ఏమిటి? చాకచక్యం పదానికి అర్ధం ఏమిటి? కొన్ని పదాలకు అర్ధం వ్యాక్యములు చదివితే బాగా అవగతం కావచ్చును. ఆపదలో ప్రదర్శించే తెలివిని చాకచక్యంగా చెబుతారు. అంటే ఆపద వంటి సంఘటనలలో వ్యక్తి ప్రదర్శించే చురుకుతనం చాకచక్యంగా చెబుతారు. అంటే వాహనము నడిపే డ్రైవర్ ప్రమాదం ఎదురైనప్పుడు, ఆ ప్రమాదం నుండి వాహనమును, వాహనములోని ఉన్నవారిని రక్షించే…Read More »

అశక్తత meaning అంటే అర్ధం?

అశక్తత meaning అంటే అర్ధం? వ్యక్తికి ఉద్దేశిస్తే, అశక్తుడు, అశక్తురాలు అంటారు. అంటి శక్తి లేనవాడు… శక్తిలేనిది అని భావిస్తారు. అశక్తత అంటే శక్తి లేకుండుట. ఏమి చేయలేని స్థితిని అశక్తతగా భావిస్తారు. ఈ అశక్తత పదానికి మీనింగ్ వచ్చే ఇంగ్లీషు పదాలు అయితే inability, incapacity, disability… వంటి పదాలు వస్తాయి. నేను ఆ సమయంలో అశక్తుడుగా…Read More »