Tag Archives: వృధా అంటే

వ్యర్థం అర్థం ఏమిటి

వ్యర్థం అర్థం ఏమిటి తిరిగి ఉపయోగించడానికి పనికి రాని పదార్దములను లేదా మిగిలిపోయిన పదార్ధమును వ్యర్ధం అంటారు. వ్యర్ధ పదార్ధమును వదలేస్తారు.

ఆంగ్లంలో వ్యర్ధం అంటే వేస్ట్ అంటారు.

వ్యర్ధం మరియు వృధా రెండు ఒక్కటే కాకపోవచ్చును. వృధా అంటే అవసరానికి మంచి ఎక్కువగా ఉంటే, వృధాగా ఉన్నవి అంటారు. కానీ వ్యర్ధం అంటే ఒక పదార్ధమును ఉపయోగించాక మిగిలిన పదార్ధము దాని వలన నిరుపయోగం అని తేల్చేస్తారు.

ఒక వ్యాక్యంలో వ్యర్ధం పదం ఇలా ఉపయోగిస్తే… ఆ ఫ్యాక్టరీ నుండి విడుదలయ్యే రసాయినిక వ్యర్ధ పదార్ధములు పర్యావరణంపై చెడు ప్రభావం చూపుతాయి. ఇక్కడ రసాయినిక పదార్దములు పూర్తిగా నిరుపయోగం.

అదే వృధా పదం ఉపయోగిస్తే… అతను డబ్బులు వృధాగా ఖర్చు చేస్తున్నారు. అంటారు. డబ్బులు తిరిగి ఎవరైనా ఉపయోగించుకోవచ్చును.

చివరగా వ్యర్ధం అంటే పూర్తిగా పనికిరాని పదార్ధమును చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు.

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

వ్యర్థం అర్థం ఏమిటి

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు

ధోరణి అంటే అర్ధం ఏమిటి?

డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా

అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే కోట్స్ తెలుగు

యాపిల్ ఐఫోన్ 15 తెలుగులో

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం