Tag: వ్యక్తి

  • అనేక బుక్స్ సారం గురువుల మాటలలో

    గురుబోధ మనసులో బాగా నాటుకుంటుందని అంటారు. అనేక బుక్స్ సారం గురువుల మాటలలో వ్యక్తి గతంలో తెలియబడిన విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. గురి కుదిరితే సద్గురు మాటలు మంత్రంలా పనిచేస్తాయని అంటారు. ఎన్ని బుక్స్ చదివినా మనసులో లోతైనా ఆలోచన ఉంటేనే, ఆ బుక్ సారం గ్రహించగలం కానీ గురువుల మాటలలో ఎన్నో బుక్స్ లో చెప్పబడిన సారాంశం ఉంటుంది. అనేక బుక్స్ చదివితే తెలియబడే సారాంశం, ఎప్పుడైనా జీవితంలో ఉపయోగపడినప్పుడే, ఆ బుక్స్ రీడ్ చేసిన…

  • వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం

    వ్యవసాయం వదిలి వ్యాపారం చేద్దాం. జీవితం బాగుంటుంది. వ్యవసాయం వదిలి ఉద్యోగం చేసుకుందాం… నెలకొకమారు ఖచ్చితంగా జీతం వస్తుంది. వ్యవసాయం వదిలి ఇంకా ఏదైనా చేద్దామంటూ కొందరు కొన్ని రకాల ప్రయత్నాలు చేయడం జరిగితే, వాటిలో విజయవంతం అయినవారు మిగిలినవారికి మార్గదర్శకం కాగలరు. అయితే వ్యవసాయం కన్నా ఏది బాగుంది. వ్యవసాయం కన్నా మిగులు కనబడమే రంగమేది? అనే ఆలోచన రైతులో పుట్టడానికి కారణం వారి ఆర్ధిక పరిస్థితే కారణం అయితే, అటువంటి ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచవలసిన…