Tag Archives: వ్యాసం చదవడం వలన ఉపయోగాలు

వ్యాసం చదవడం వలన ఉపయోగాలు

వ్యాసం చదవడం వలన ఉపయోగాలు! ప్రతి భాషలోనూ విషయాలను వివరించడం ఉంటుంది. అలాగే తెలుగు భాషలోనూ వివిధ విషయాలపై వివిధ అంశాలలో వివిధ విశేషాలపై వివిధ రకాల తెలుగు వ్యాసాలు ఉంటాయి. అలాంటి తెలుగు వ్యాసాలు చదవడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటి?

వ్యాసం చదవడం వలన ఉపయోగాలు

ప్రధానంగా వ్యాసం ఒక విషయం గురించి విజ్ఙాన దృష్టితో వివరించబడి ఉంటుంది. ఒక విషయంపై ఒక వ్యక్తి దృష్టి కోణం నుండి ఒక వ్యాసం ఉంటుంది. ఒక వ్యక్తి గురించి కొందరి అభిప్రాయాల ఆధారంగా మరొక వ్యక్తి వ్యాసం రచించి ఉండవచ్చును. సామాజిక స్పృహ కొద్దీ సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ ఒక వ్యక్తి వ్యాసం వ్రాసి ఉండవచ్చును. ఒక వస్తువు వలన ప్రయోజనాలు ఏమిటి? అనే ప్రశ్నను సంధిస్తూ ఒక వ్యక్తి వ్యాసం రచించి ఉండవచ్చును. ఒక విషయం వలన సామాజిక పురోగతి ఎలా ఉంటుందో? వివరిస్తూ వ్యాసం ఉండవచ్చును…. ఇలా పలు రకాలు వివిధ అంశాలలో వివిధ విషయాలపై వ్యాసం ఉండవచ్చును. అవి అర్ధవంతంగా విషయాన్ని విపులంగా వివరిస్తాయి. కాబట్టి వ్యాసాలు చదవడం వలన విషయావగాహనకు అవకాశం ఉంటుంది.

తెలుగు వ్యాసాలు – వ్యాసం చదవడం వలన ఉపయోగాలు

ముఖ్యంగా విషయాలలో పరిజ్ఙానం పెంచుకోవడానికి, విషయాలపై ఒక అవగహనకు రావడానికి వ్యాసాలు చదవడం వలన ప్రయోజనం ఉంటుందని అంటారు. గొప్పవారి గురించి తెలుసుకోవచ్చును. చారిత్రిక సంఘటనలను గురించి చదవవచ్చును. సామాజిక అవగాహన ఏర్పరచుకోవచ్చును. నూతన పోకడలను తెలుసుకోవచ్చును. సామాజిక మార్పులు, ప్రభావాలు తెలుసుకోవచ్చును. వివిధ వస్తువుల పుట్టు పుర్వోత్తరాలు తెలుసుకోవచ్చును. సామాజికంగా ప్రభావం చూపే అంశాలలో అవగాహన పెంచుకోవచ్చును. దురభిప్రాయాలపై అవగాహన ఏర్పరచుకోవచ్చును. మనిషి మనుగడ గురించి…. ఇలా ఏదైనా అంశంతో సామాజిక శ్రేయస్సుని సూచిస్తూ… వ్యక్తిగత ప్రభావం చూపే వివిధ విషయాల గురించి విమర్శకులు చేసే అభిప్రాయాలను తెలుసుకోవచ్చును. వ్యాసం విషయాన్ని తెలియజేస్తుంది కాబట్టి విషయ విజ్ఙానం పెంచుకోవడానికి వ్యాసం చదువుతారు. తదితర విధాలుగా వ్యాసం చదవడం వలన ఉపయోగాలు ఉంటాయి.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? దానం గురించి దానం గొప్పతనం సన్మాన పత్రం ఇన్ తెలుగు వేచి ఉండడాన్ని నిర్వచించండి పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు లీడర్ అంటే ఎలా ఉండాలి ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? ప్రేరణ తెలుగు పదము అర్ధము గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి? నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు