Tag: శ్రీమహావిష్ణువు

  • విష్ణుపురాణం తెలుగు పిడిఎఫ్ పుస్తకం

    విష్ణుపురాణం తెలుగు పిడిఎఫ్ పుస్తకం చదవడం అంటే, స్థితికారకుడిని మననం చేయడమే. పుస్తకపఠనం అంటే, మనసు ఏకాగ్రతతో పుస్తకంలోని విషయంతో మమేకం కావడమే. కాబట్టి విష్ణుపురాణం చదవడం అంటే, విష్ణు స్వరూపమును మనసులో పటిష్టం చేయడమే. సృష్టి – స్థితి – లయం మూడు స్థితులు ప్రకృతిలో నిరంతరాయంగా జరిగే ప్రక్రియగా చెబుతారు. సృష్టికి అధిదేవతగా బ్రహ్మను, స్థితికారకుడుగా విష్ణుస్వరూపమును, లయకారకుడుగా పరమశివుడిని చెబుతారు. త్రిమూర్తుల అనుగ్రహంతోనే మన జననం జరిగితే, మన స్థితికి మన చేసుకునే…

  • అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు

    కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే పుణ్యమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే విజ్ఙానం, వినయమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే మనసుకు శాంతి కలుగుతుంది అంటారు. కొందరు పురాణ పుస్తకములు చదివితే దు:ఖంలో ఉన్నవారి మనసుకు మేలు కలిగే ఆలోచనలు బుద్దిరూపంలో బయటపడతాయి అంటారు. ఏదైనా పుస్తకము చదువుట అంటే ఆపుస్తకంలోని అంశంతో ఏకాగ్రతతో పయనించడం అని అంటారు. ఇప్పుడు అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు శీర్షికన శ్రీమహావిష్ణువు గురించిన తెలుగు…

  • శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ

    శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి మూవీ. మహాభారతంలో భాగంగా ఉండే శ్రీకృష్ణ అవతారగాధ భాగవతంలో కూడా భాగమై ఉంటుంది. ఆ గాధని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కృష్ణుడుగా, స్వర్గీయ నందమూరి హరికృష్ణ బాలకృష్ణుడుగా నటిస్తే, శోభన్ బాబు నారద మహర్షిగా నటిస్తే, దేవిక, కాంచన, కైకాల సత్యనారాయణ, నాగయ్య, మిక్కిలినేని, ధూళిపాళ, రాజనాల, ముక్కామల, ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ, ముదిగొండ లింగమూర్తి, కృష్ణకుమారి, ఎస్ వరలక్ష్మి, ఎల్ విజయలక్ష్మి, గీతాంజలి, సంద్యారాణి తదితరులు  శ్రీకృష్ణావతారం చిత్రంలో…