Telugu Bhāṣā Saurabhālu

Tag: సజ్జనుల యొక్క లక్షణాలను

  • సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి

    సజ్జనుల యొక్క లక్షణాలను వ్రాయండి , జనుల యందు ఎవరిలో అయితే ఎల్లప్పుడూ మంచి లక్షణాలను కలిగి ఉంటారో, వారిని సజ్జనులుగా లోకం కీర్తిస్తూ ఉంటుంది. తమకు ఎటువంటి పరిస్థితి ఉన్నాసరే తమయందు ఉన్న గొప్పగుణముల లక్షణాలను కోల్పోనివారిని సజ్జనులుగా లోకం గుర్తు పెట్టుకుంటుంది. సహజంగానే వీరికి సహనం ఉంటుంది. ఎటువంటి స్థితిలోనూ తమ సహనాన్ని కోల్పోరు. సజ్జనులు లక్షణాలు మంచి గుణములుగా మరొకరికి మార్గదర్శకంగా ఉంటాయిని అంటారు. సాహసంగా వ్యవహరించగలరు. క్లిష్ట సమయాలలో సమయస్పూర్తితో వ్యవహరించడంలో…

    Read all

Go to top