Tag: స్థితికారుడు

  • త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది.

    త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది ఒక్కటే పరబ్రహ్మఅయితే ముగ్గురిగా మనిషి అంతర్గతంలో ఉంటాడు… కానీ ఒక్కటే అనే భావం బలపడడానికి మాత్రం మనసే కదలాలని అంటారు. శివుడు – లయకారుడు విష్ణువు – స్థితికారుడు బ్రహ్మ – సృష్టికర్త తమోగుణం రజోగుణం సత్వగుణం శివుడు లయకారుడు కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు. విష్ణువు స్థితికారుడు కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు. బ్రహ్మ సృష్టికర్త కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు. అంటే త్రిమూర్తులకు…

  • అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు

    కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే పుణ్యమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే విజ్ఙానం, వినయమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే మనసుకు శాంతి కలుగుతుంది అంటారు. కొందరు పురాణ పుస్తకములు చదివితే దు:ఖంలో ఉన్నవారి మనసుకు మేలు కలిగే ఆలోచనలు బుద్దిరూపంలో బయటపడతాయి అంటారు. ఏదైనా పుస్తకము చదువుట అంటే ఆపుస్తకంలోని అంశంతో ఏకాగ్రతతో పయనించడం అని అంటారు. ఇప్పుడు అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు శీర్షికన శ్రీమహావిష్ణువు గురించిన తెలుగు…