Telugu Bhāṣā Saurabhālu

Tag: స్మార్ట్ ఫోన్ టచ్

  • స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా

    స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా ఉండవలసిన అవసరం రోజు రోజుకి పెరుగుతుంది. పేమెంట్స్ చేయడం, మెసేజులు రీడ్ చేయడం, గేమ్స్ ఆడడం ఇలా రకరకాలుగా ఫోనుపై ఆధారపడడం జరుగుతుంది. అవసరానికి స్మార్ట్ ఫోన్ వినియోగించడం తప్పదు కానీ అనవసరంగా ఫోను టచ్ చేయడానికి అలవాటు పడితే…. టచ్ చేసి చూడు మెసేజ్ చదువు, టచ్ చేసి చూడు న్యూస్ చదువు, టచ్ చేసి చూడు సినిమా చూడు, టచ్ చేసి చూడు, వీడియో వాచ్ చేయి,…

    Read all

Go to top