స్వచ్ఛ భారత్ గురించి రాయండి

స్వచ్ఛ భారత్ గురించి రాయండి. తెలుగు వ్యాసం వ్యక్తి అనారోగ్యానికి కుటుంబంలోని అపరిశుభ్రతతో బాటు, సమాజంలోని కలుషిత వాతావరణం కూడా కారణం అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి చుట్టూ ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండాలి. కుటుంబంతో పాటు సమాజం కూడా పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాల్సిన బాద్యత అందరిపై ఉంది. పరిసరాలు పరిశుభ్రంగా ఉండడం వలన పనికి ఆటంకం కలగదు. పనులు సజావుగా సాగడం వలన వృద్ది ఉంటుంది. కాబట్టి పరిసరాల పరిశుభ్రత ప్రధానమైన అంశమని మహాత్మాగాంధి చెప్పారు. […]
