పదవ తరగతి పరీక్ష (10th Class Exams2022) రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఈ రోజు ఫలితాలు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE AP) AP SSC ఫలితాలను మరికొన్ని గంటల్లో ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్టుగా అధికారులు ప్రకటించారు. పదవ తరగతి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన bse.ap.gov.in లో ఎవరైనా చెక్ చేసుకోవచ్చు.. ఇవాళ ఉదయం 11 గంటలకు ఫలితాలు అందులో బాటులో ఉండవచ్చును. కరోన వలన గత రెండు సంవత్సరాల పటు సరిగ్గా జరగని పదవ తరగతి పరిక్షలు ఈ ఏడాది ఈ పరీక్షలు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగాయి.
కానీ 10th class exam results సోమవారం రోజుకు వాయిదా పడ్డాయి.
పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల వాయిదా పడింది