2024 సంక్రాంతి రేసులో ముందులో హనుమాన్, ఆ తర్వాతే ఇతర తెలుగు సినిమాలు… ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమా రేంజిలో కలెక్షన్ల సాధించనున్న తెలుగు సినిమా అవుతుందనడంలో ఎవరూ సందేహపడడం లేదు. 2024సంక్రాంతి బరిలోకి దిగడానికి ధియేటర్లు తక్కువగా ఉన్నా సరే, పోటీలో నిలబడి బ్లాక్ బ్లస్టర్ టాక్ తెచ్చుకుంది.
సినిమా ప్రేక్షకులకు కంటెంటు నచ్చితే, దానిని ఎంతటి హిట్టైనా చేస్తారని హనుమాన్ తెలుగు సినిమా నిరూపితం చేస్తుంది. ఇది తెలుగు రాష్ట్రాలలోనే కాదు, భారతదేశంలోనూ మరియు ఓవర్సీస్ లోనూ తన సత్తా చాటుతుంది.

ఇప్పటికే హనుమాన్ సినిమా అదే హనుమ్యాన్ అని చిత్ర బృందం పేర్కోంది. ఈ సినిమా నాలుగు రోజులలో 100 కోట్ల క్లబ్ లో చేరింది. చిన్న సినిమా పెద్ద హిట్ కాదు కాదు, సంచలనంగా మారింది. ఈ చిత్ర దర్శకుడి గురించే హాట్ టాపిక్ అవుతుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ మరియు నిర్మాత సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉన్న వెనకడుగు వేయలేదు. వారికి హనుమాన్ సినిమాపై అంత నమ్మకం ఉంది.
ఇంకా వీరు తెలివిగా ప్రీమియర్ షోలు ఎక్కువగా ప్రదర్శించారు. దాంతో సినిమా గురించి టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. అదీ పాజిటివ్ టాక్ కావడంతో, ఆ టాక్ కాస్త, బ్లాక్ బ్లస్టర్ హిట్ అయ్యేలాగా చేసింది. హనుమాన్ సినిమా కూడా ఎక్కడా బోరింగ్ అనిపించకుండా సాగుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పిల్లలకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. సకుటుంబ సపరివారంగా చూడదగ్గ సినిమాగా నేటికాలంలో ఇది కరెక్టు సినిమా.
ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
2024 సంక్రాంతి రేసులో ముందులో హనుమాన్
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్
మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం
ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….
ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!