Categories
rootreads telugureads

WebVIew వెబ్ వ్యూ వెబ్ సైటు టు మొబైల్ యాప్

ఏదైనా ఒక వెబ్ సైటును మొబైల్ యాప్ గా కన్వర్ట్ చేయాలంటే, (WebView) వెబ్ వ్యూ విడ్జెట్ ఉపయోగిస్తారు. ఈ (WebView) వెబ్ వ్యూ లో యుఆర్ఎల్ ద్వారా ఏదైనా వెబ్ సైటు స్క్రీనుపై చూపవచ్చును. (WebView) వెబ్ వ్యూ ఉపయోగించి మొబైల్ యాప్ చేయడానికి ముందుగా ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయండి. ఈ క్రింది ఇమేజ్ చూడండి. పై ఇమేజులో లెఫ్ట్ సైడులో గతంలో క్రియేట్ చేసిన ప్రొజెక్టులు ఉన్నాయి. ఒక వేళ మీరు కొత్తగా