బంధనం అర్ధం : పర్యాయ పదాలు

కదిలే జీవుల్ని కదలకుండా కట్టివేయడం లేదా ఒక చోట కదలకుండా కట్టడి చేయడం లేదా సంకెళ్ళు వేసి గదిలో ఉంచడం లాంటి చర్యలతో శరీరమునకు వేసే కట్లు(rope) ను బంధనం అంటారు. ఇది పూర్తిగా శరీరమునకు సంబందించినది అయితే, మనసుకు సంబంధించి కూడా భక్తి తత్వంలో కూడా బందనం చెబుతారు. సకల జీవులు కాలంలో కర్మ పాశము చేత బందనంలో ఉంటారు అని అంటారు. పర్యాయ పదాలు : కట్టుట, బంధం, సంకెళ్ళు, లంకె బంధనం ఎప్పుడు […]