• telugureads,  పౌరాణిక సినిమాలు

    శ్రీదత్త దర్శనము తెలుగు భక్తి చలనచిత్రం

    శ్రీదత్తదర్శనం తెలుగు భక్తి చలనచిత్రం. ప్రకృతిధర్మం ఆచరించిన ఋషి దంపతులకు సంతానంగా వచ్చిన పరబ్రహ్మ స్వరూప చిత్రకధ. తెలుగు సినిమా నిర్మాణ బ్యానర్: శ్రీదత్త సచ్చిదానంద ప్రొడక్షన్స్తెలుగు చిత్రం: శ్రీ దత్త దర్శనమునటినటులు: రంగనాథ్, శివకృష్ణ, గుమ్మడి, ప్రభాకర రెడ్డి, రమణమూర్తి, వీరభద్రరావు, ద్వారకానాథ్, ఆచంట వెంకటరత్నం నాయుడు, మాస్టర్ గురుప్రసాద్, K.R. విజయ, ప్రభ, జయంతి, కాంచన, చలపతిరావు, ఈశ్వరరావు, టెలిఫోన్ సత్యనారాయణ, శివాజీ, జ్యోతిర్మయి, జయలలిత, జయవాణి, నిర్మల, సిల్క్ స్మిత తదితరులు నటించారు.తెలుగు పాటలు: వేటూరితెలుగు సినిమా పాటలు గానం: SP బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, సుశీల, వాణిజయరాం, మంగళంపల్లి బాలమురళి కృష్ణ.తెలుగు సినిమా సంగీతం: K.V. మహదేవన్శ్రీదత్త దర్శణం తెలుగు సినిమా నిర్మాత: K.C. తల్వార్శ్రీదత్త దర్శణం తెలుగు సినిమా దర్శకత్వం: కమలాకర కామేశ్వర రావు SriDattaDarshanam Telugu Bhakti Chalanachitram Kadha శ్రీదత్తయంత్ర దర్శనంతో చిత్రప్రారంభం ఉంటుంది. ప్రారంభ సన్నివేశంలో మునిదంపతుల తపోదీక్షకు లోకాలు తల్లడిల్లుతుంటే నారద మహర్షి కంగారుగా నారాయణ మంత్రం జపిస్తూ వైకుంఠము వెళ్ళడం, అక్కడ…