Telugu Bhāṣā Saurabhālu

Tag: hundaatanam meaning in telugu

  • హుందాతనం hundaatanam meaning in telugu

    హుందాతనం hundaatanam meaning in telugu. తెలుగులో హుందాగా(hundaaga) ప్రవర్తించడాన్ని హుందాతనం అంటారు. అంటే ఆంగ్లంలో డిగ్నిటి అంటారు. ఆత్మగౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా ప్రవర్తించడాన్ని తెలుగులో హుందాతనం ప్రదర్శించారని అంటారు. అలాగే కొన్నిమార్లు ఒక అధికారికి ఎదురైన విపత్కర పరిస్థితులలో తన పదవి స్థాయి తగ్గకుండా తన ఉద్రేకాన్ని నియంత్రించుకుని ప్రవర్తించడాన్ని కూడా హుందా(hundaaga)గా ప్రవర్తించారు అంటారు. అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు లీడర్ అంటే ఎలా ఉండాలి…

    Read all

Go to top