Kuduva meaning in Telugu

Kuduva meaning in Telugu kuduva ante telugulo takattu antaru. ante oka vastuvuni konta paikam kosam vaddi vyapari vadda takattu pettadam. కుదువ అంటే తాకట్టు అని అంటారు. అవసరానికి డబ్బులు కోసం, ఒక వస్తువును వడ్డీ వ్యాపారి వద్ద ఉంచి, తిరిగి చెల్లించే ప్రక్రియతో కొంత మొత్తమును స్వీకరించడాన్ని కుదువ పెట్టడం అంటారు. కుదువ పర్యాయపదాలు తాకట్టు అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు […]