మార్కులు కాదు… మన విలువే జీవితాన్ని నిర్ణయిస్తుంది

10వ తరగతి ఫలితాలు (10th Class Results) మార్కులు కాదు… మన విలువే జీవితాన్ని నిర్ణయిస్తుంది! పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయంటే…  జీవితం అంతా ముగిసిపోయిందని అనిపించిందా?  అలా అనిపించడం ఖచ్చితంగా తప్పు అని తెలుసుకోండి. ఎందుకంటే: పరీక్ష(Exam) అంటే? ఒక నిర్దిష్ట సమయంలో ఒక విద్యార్ధి తనకు ఇవ్వబడిన ప్రశ్నాపత్రాని(Question Paper)కి జవాబులు రాయడం… మీరు ప్రశ్నలు (Questions) ఎంత ఖచ్చితంగా సమాధానాలు రాసారు? దానిని బట్టే మార్కులు వస్తాయి… పరీక్షలు(Exams) వ్రాసిన తర్వాత, ఏ […]