ఈరోజు పది పర్యాయపదాలు 2
నీరు – తోయం, అంబువు, ఉదకం, జలం, నీళ్ళు అగ్ని – వహ్ని, అనలము, పావకుడు, సప్తజిహ్వుడు భూమి – ధరణి, నేల, వసుంధర, పృథ్వి, ధరణి, ఇల, అవని, నేల, పుడమి ఆకాశం – గగనం, వ్యోమం, నింగి, అంబరం, మిన్ను, తారపదం రాజు – నరపతి, భూపతి, ప్రభువు, అధిపతి, భూపాలుడు, నృపతి, భూనాధుడు గురువు – ఆచార్యుడు, ఉపాధ్యాయుడు, భోధకుడు, గురుడు, ఒజ్జ విద్యార్థి – శిష్యుడు, విద్యాభ్యాసి, అభ్యాసకుడు మిత్రుడు […]
ఈరోజు పది పర్యాయపదాలు
ఈరోజు పది పర్యాయపదాలు తెలుసుకుందాం… మన తెలుగు భాషలో తెలుగు పదాలు వాటికీ బదులు చెప్పే మరికొన్ని తెలుగు వాడుక భాషా పదాలు…. కొన్ని పర్యాయ పదాలు ఆనందం – సంతోషం, హర్షం నిద్ర – శయనం, విశ్రాంతి, కునుకు కాంతి – వెలుగు, ప్రకాశం, వెలుతురు, ప్రభ, తేజ, భాసము, తళుకు కోపం – క్రోధం, ఆగ్రహం, ఆవేశం, అక్కసు, రోషం దుఃఖం – విచారం, వేదన, క్లేశం, శోకం, బాధ, ఆవేదన, చింత, గోడు […]
