ఈరోజు పది పర్యాయపదాలు 2

నీరు – తోయం, అంబువు, ఉదకం, జలం, నీళ్ళు అగ్ని – వహ్ని, అనలము, పావకుడు, సప్తజిహ్వుడు భూమి – ధరణి, నేల, వసుంధర, పృథ్వి, ధరణి, ఇల, అవని, నేల, పుడమి ఆకాశం – గగనం, వ్యోమం, నింగి, అంబరం, మిన్ను, తారపదం   రాజు – నరపతి, భూపతి, ప్రభువు, అధిపతి, భూపాలుడు, నృపతి, భూనాధుడు గురువు – ఆచార్యుడు, ఉపాధ్యాయుడు, భోధకుడు, గురుడు, ఒజ్జ విద్యార్థి – శిష్యుడు, విద్యాభ్యాసి, అభ్యాసకుడు మిత్రుడు […]