పరీక్షల్లో టెన్షన్ తగ్గించుకోవడం ఎలా? – విద్యార్థులకు ఉపయోగపడే చిట్కాలు

పరీక్షల్లో టెన్షన్ తగ్గించుకోవడం ఎలా? – విద్యార్థులకు ఉపయోగపడే చిట్కాలు, పరీక్షలకు ముందు విద్యార్ధులకు ఉండే భయం? పరీక్ష పేపర్ ఎలా ఉంటుంది? పేపర్ సులభంగా ఉంటుందా? ఉండదా? ఈ భయమే ఎక్కువగా ఉంటుంది, అందరిలోటెన్సన్ వల్ల Exam Stress వస్తుంది. సమయం దగ్గరపడేసరికి చదివినవి గుర్తుకు వస్తాయా? మరిచిపోతనా? ఏమో ? రిజల్ట్? ఇవే ప్రశ్నలు ఇరిటేట్ చేస్తాయి. ఈ టెన్షన్‌ను తగ్గించుకోవడం చాలా ముఖ్యమైనది. పరిక్షల భయం పోకపోతే, పరిక్షలు సరిగా రాయలేరు. పరీక్షలకు […]
పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి
పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి మనకు పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెంపొందించుకోవడం, పఠన శక్తిని పెంచుకోవడం, మంచి అలవాట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆసక్తి లేకపోయినా, రోజుకు కనీసం 30 నిమిషాలు కథలు లేదా జ్ఞానపరమైన పుస్తకాలు చదవాలి. అందువలన మనసుకు ఊహాశక్తి పెరుగుతుంది. ఇంకా మాతృభాషలో, భాషా పరిజ్ఞానం పెంచుతుంది. చరిత్ర పుస్తకాలూ చదవడం వలన, గతంలో సమాజం ఎలా ఉన్నది? ఇప్పుడు మనం చూస్తున్న సమాజం ఎలా ఉంది? భవిష్యత్తులో సమాజం […]
వేసవి సెలవులు : ఇలా వినియోగించుకుందాం

వేసవి సెలవులు : ఇలా వినియోగించుకుందాం ముందుగా నిద్రలేవడం అలవాటు కావాలి. how to use summer holidays వేసవి సెలవులు కేవలం ఆటపాటలకే కాకుండా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తాయి. జీవితంలో కాలం చాలా విలువైనది… వృధా చేస్తే, అది తిరిగి రాదు. కనుక కాలాన్ని సరిగ్గా వినియోగిస్తే, అవి బంగారు రోజులుగా భవిష్యత్తులో గుర్తుకువస్తాయి. లేదంటే ఆ రోజులు అంటూ ఎవరినో నిందిస్తూ నిట్టుర్చే రోజులుగా భవిష్యత్తులో […]
