ఇంటర్నెట్ వలన ఉపయోగాలు దుష్పరిణామాలు

ప్రపంచంలో ఉండే అనేక కంపూటర్ల ద్వారా సమాచారం చేరవేయడానికి అనుసంధానం చేసే ఒక వ్యవస్థ. ఇది సమాచారాన్ని పంచుకోవడంలో, వ్యాపారాలు, విద్య, వినోదం మరియు రోజువారి పనుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇంటర్నెట్ వలన ఉపయోగాలు దుష్పరిణామాలు ఉన్నాయి. సమాజంలో ఇంటర్నెట్ వలన ఉపయోగాలు ఇంటర్నెట్ని అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు, ముఖ్యంగా సమాచారం చేరవేయడంలో ఇంటర్నెట్ ప్రయోజనం చాలా ఎక్కువ, సద్వినియోగం చేసుకుంటే, ఇంటర్నెట్ ఒక అద్బుతం: విద్యలో: విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు, కోర్సులు, రీసెర్చ్ కోసం […]
ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు
ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు అన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఒక రోజంతా కరెంటు లేకపోతే చాలా పనులకు ఆటంకం ఏర్పడేది. ఇప్పుడు ఇంటర్నెట్ ఆగినా అదే పరిస్థితి. ఇంటర్నెట్ అంతగా మనలో బాగస్వామి అయ్యింది. ప్రతివారి చేతిలోనూ ఇంటర్ నెట్ ఆధారిత స్మార్ట్ ఫోన్ కనబడుతుంది. నెట్టింట్లో కాసేపయినా కాలక్షేపం చేయకుండా ఉండనివారుండరు. అలా మనిషి ఇంటర్నెట్ మరొక వర్చువల్ లోకాన్ని క్రియేట్ చేసింది. ఇలా ఇంటర్నెట్ వ్యక్తిగతంగా ప్రతీ వ్యక్తికి దగ్గర […]
