గురువు గురువులు గురువులతో
గురువు గురువులు గురువులతో జీవితం ఏర్పడుతుంది. ఎదుగుతుంది. వారితోనే ముడిపడి ఉంటుంది. అమ్మ దగ్గర నుండి అందరూ గురువులే. అందులో భాగంగా గురువు అమ్మనుండే జీవితం మొదలైతే, జీవితాంతం మాత్రం వ్యక్తి మనసును బట్టే ఆధారపడి ఉంటుంది. అమ్మ మొదటి గురువు,…