రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్

రిసైక్లర్ వ్యూ ఆండ్రాయిడ్ స్టూడియోలో యాప్ క్రియేట్ చేయడం. ఒక అన్ లిమిటెడ్ లిస్టును ఒక స్క్రీనులో చూపించాలంటే రిసైక్లర్ వ్యూ ఉపయోగించాలి. ఈ రిసైక్లర్ వ్యూతో ఎంత పెద్ద లిస్టును అయినా ఒక స్క్రీనుపై చూపించవచ్చును. అన్ లిమిటెడ్ గా…