padavi meaning in telugu

padavi meaning in telugu పదవి అంటే పాలనపరమైన అధికారంతో కూడిన స్థానం అంటారు. ఈ స్థానం సంఘంలో ఒక హోదాను అందిస్తుంది. అధికారిక కార్య నిర్వహణ చేయడానికి అనుయాయులతో కూడిన స్థానం, పాలనాపరంగా వివిధ స్థానాల్లో హోదా మారుతూ ఉంటుంది. ఒక నిర్దిష్ట విధానంతో అభివృద్ధి ప్రాతిపదికన నియమాలతో కూడిన స్థానం కలిగి ప్రభుత్వ మరియు ప్రవేటు రంగంలో పదవులు కల్పించబడి ఉంటాయి. రాజకీయ పదవులకు కాల పరిమితి తక్కువగా ఉంటె, కొన్ని పదవులకు దీర్ఘ […]