తెలుగు బ్లాగులు వెలుగుల పేపర్

బ్లాగుల మేటర్లో టిప్స్ ట్రిక్స్ బ్లాగులలో ఉండే మేటరులో ఎక్కువగా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. విషయాలను వివరించే ఆర్టికల్స్ కలిగి ఉండి, తెలుగు బ్లాగులు వెలుగుల పేపర్ మాదిరిగా ఉంటాయి. ఒక్కబ్లాగు ఒక టాపిక్ తీసుకుని దానిని వివరిస్తూ ఆర్టికల్…