సమాజంపై సోషల్ మీడియా ప్రభావం

సమాజంపై సోషల్ మీడియా ప్రభావం, ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. సోషల్ మీడియా ప్రభావం సమాజంపై సానుకూలంగాను ఉంటుంది, ఇంకా ప్రతికూలంగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. వివిధ రకాలుగా యువత సోషల్ మీడియాతో కనెక్ట్ అయ్యి ఉంటున్నారు. కావున సోషల్ మీడియా ప్రభావం సమాజంపై ఎక్కువ! ఇక్కడ కొన్ని సమాజంపై సోషల్ మీడియా ప్రభావాలు: కమ్యూనికేషన్: స్మార్ట్ ఫోన్ వినియోగంలో భారతదేశం ముందు వరుసలో ఉంటుంది. అందరు ఒకరితో ఒకరు సంభాషించుకునే విధానంలో సోషల్ మీడియా […]

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది? ఈ శీర్శికతో తెలుగు వ్యాసాలులో ఒక తెలుగు వ్యాసం. ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల ప్రభావం చాలా ఎక్కువనే చెప్పవచ్చు. ఈ సామజిక మాధ్యమాలు అంటే ఏమిటి? ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే పరికరాలలో యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా తమ తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి వ్యకులు సృష్టించుకునే ప్రొఫైల్స్ కలిగి ఉండే వ్యవస్థలను సామజిక మాధ్యమాల కోవకు వస్తే, వాటిలో ప్రొఫైల్ ప్రతివారికి ఉండడం […]