వ్యాసం ప్రక్రియ (Essay Writing Process) వివరంగా

వ్యాసం ప్రక్రియ (Essay Writing Process) వివరంగా

వ్యాసం ప్రక్రియ (Essay Writing Process) వివరంగా ఒకమంచి వ్యాసం రాయడానికి ఒక పద్ధతి (writing process) ఉంటుంది. ఒక విషయం గురించి మన ఆలోచనలు, అభిప్రాయాలు, వివరాల్ని సరళంగా, ఓ క్రమపద్ధతిలో అక్షర రూపంలో అందించే ప్రక్రియ. ఇప్పుడు వ్యాసం ఎలా రాయాలి? ఆ ప్రక్రియ ఏమిటి చూద్దాం! వ్యాస ప్రక్రియలో విషయం (Topic) ఎంపిక  ఈ విషయం గురించి రాయదలచామో, దేనిపై స్పష్టత ఉండాలి. ఎక్కువగా సామజిక ప్రయోజనాలు, వ్యక్తిత్వ వికాసం వంటి శ్రేయస్కరమైన […]

స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం

స్వాతంత్ర్య దినోత్సవం గురించి వ్యాసం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటింది. ఈ ఆగష్టు 15, 2024 వ తేదీన దేశమంతా సంతోషంగా 77వ స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకోబుతున్నాము. మనకు 1947 ఆగష్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం ప్రకటించారు. ఇది 1947లో బ్రిటిష్ వలస పాలనకు ముగింపు పలికిన ఒక ముఖ్యమైన రోజు. బ్రిటిష్ పాలనలో మగ్గిన భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టి, బ్రిటిష్ వారితో పోరాటం చేశారు. […]

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? వ్యక్తి జీవితంలో పాఠశాల ఒక గుడి వంటిది. ఎందుకంటే వ్యక్తి జీవితంలో సాధించిన అభివృద్దికి పునాది పడేది, పాఠశాలలోనే. ఒక వ్యక్తి సమాజంలో గొప్ప పారిశ్రామికవేత్త అయితే, అందుకు అతనికి పునాదులు పడేది పాఠశాలలోనే. మరొక వ్యక్తి మంచి వైద్యుడిగా పేరు సంపాదిస్తే, అందుకు అతనికి పునాది పాఠశాలలోనే. ఇంకొకరు ఒక ఐఏఎస్ అధికారి అయితే, అందుకు పాఠశాల విద్య, అందులో క్రమశిక్షణ అతనికి పునాది… కావునా […]

వేచి ఉండడాన్ని నిర్వచించండి

వేచి ఉండడాన్ని నిర్వచించండి అంటే ఇంగ్లీషులో అర్ధం వెయిట్ చేయండి అంటారు. ఏదైనా భావోద్వేగం ప్రదర్శించే సమయంలో కానీ, ఏదైనా వింటున్నప్పుడు భావావేశం పొందుతున్నప్పుడు కానీ ఓపిక పట్టండి అనే భావం వచ్చే విధంగా వేచి ఉండండి అంటారు. ఇంకా మరొకరి కోసం వేరు ప్రదేశానికి వెళ్లినప్పుడు కూడా వెయిట్ చేయండి అని చెప్పడానికి వేచి ఉండండి అంటారు. ఇంకా బంధాలలో కూడా ఈ మాటను ఎక్కువగా వాడుతారు. మా పిల్లవాడు మార్పులేదు లేక మా బంధువులో […]

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? మహాభారతంలో ద్రోణాచార్యుని వద్ద విద్యను అభ్యసించేవారిలో అర్జునుడు కూడా ఒకడు. అలా అందరిలో ఒక్కడిగా కాకుండా, అందరి దృష్టిని దాటి గురువు దృష్టిలో పడ్డాడు. కేవలం సాధన చేయడం, నేర్చుకోవాలనే తపన కనబరచడం, గురువు అంటే వినయంతో ఉండడం… శ్రద్దతో వినడం, ఏకాగ్రతతో సాధన చేయడం…. అర్జునుడిని మంచి విద్యార్ధిగా నిలబెట్టాయి. అందుకే విద్యను అభ్యసించడంలో అర్జునుడు ఆదర్శం అంటారు. ద్రోణాచార్యులు ఒక చెట్టుపై ఉన్న పక్షిని చూడమని కౌరవ, […]

దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు

దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు మరియు లక్ష్యాలను సాధించడానికి ఒక సంస్థ లేదా వ్యక్తికి మార్గనిర్దేశం చేసే వ్యూహాత్మక రూపకల్పన. దీర్ఘకాలిక ప్రణాళికలు వలన ఉపయోగాలు ఉంటాయి. స్పష్టమైన లక్ష్యాలను నిర్ధేశించుకుని, వాటిని సాధించడానికి తగిన సమయం లభిస్తుంది. ఆర్ధిక వనరులు, మానవ వనరులు మరియు బౌతిక వనరులు వినియోగించుకుని వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడానికి దిశను నిర్ధేశిస్తాయి. భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చిత పరిస్థితులు గుర్తించడంలో, ఆయా పరిస్థితులకు అనుగుణంగా విధి విధానాలు రూపొందించడంలో సాయపడతాయి. దీర్ఘకాలిక […]

నేటి నీ కృషి రేపటికి నీకు

నేటి నీ కృషి రేపటికి నీకు అక్కరకు వస్తుంది. ఈ రోజు పని ఈరోజే చేసేస్తే, రేపు ఇంకొక పనిని పూర్తి చేయవచ్చును. అలా కాకుండా నేటి పనిని రేపటికి వాయిదా వేస్తే, నేటి పనిని రేపు పూర్తి చేయలేకపోతే, నేడు, రేపు కూడా కాలం వృధా అవుతుంది. కాబట్టి నేటి నీ కృషి రేపటికి భరోసా అవుతుంది. అలాగే నేటి నీ పరిశీలన రేపటికి అవకాశంగా మారవచ్చును. నేడు వస్తున్న వార్తలపై నీ పరిశీలన ఉంటే, […]