సిద్ధం మీనింగ్ ఇన్ ఇంగ్లీషు, siddham meaning in english, siddham మీనింగ్ ఇన్ తెలుగు, సిద్ధం అంటే ఏమిటి? సిద్ధం గురించి తెలియజేయండి.
కొన్ని తెలుగు పదాలు ఇంగ్లీషులో చెబితే, తెలుగులో అర్ధం అవుతూ ఉంటాయి. అంటే మనకు తెలుగుతో పాటు ఇంగ్లీషు పదాలు కూడా వాడుకలో అలవాటు అయిపోయాయి. సిద్ధం అంటే ఇంగ్లీషులో ప్రిపేర్ అని అర్ధం. యుద్ధానికి సిద్ధపడ్డారు అంటారు.
ప్రత్యర్ధులు తలపడే సమయానికి ముందు చేసే ప్రక్రియని సిద్ధం అంటారు. లేదా తమ సిబ్బందిని సిద్ధం చేయడం అంటే తమ సిబ్బందిని ప్రత్యర్ధులపై యుద్ధానికి రెడీ చేయడం అంటారు. నీవు సిద్ధం అంటే నేను సిద్ధం అంటూ మాటలతోనే యుద్ధం చేసే రాజకీయ వాతావరణంలో పార్టీలు తమతమ కార్యకర్తలను ప్రిపేర్ చేయడం జరుగుతుంది.
విజయానికి బాటలు వేసే వివిధ వ్యూహాలతో పార్టీలు సిద్ధపడుతూ ఉంటాయి. అంటే ప్రిపేర్ కావాడాన్నే సిద్ధం అంటారు. సిద్ధ సంసిద్ధం పూర్తిగా తయారుగా ఉండడం.
సిద్ధం మీనింగ్ ఇన్ ఇంగ్లీషు
ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి?
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర
సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు?
ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.
ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in english
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
సిద్ధం మీనింగ్ ఇన్ ఇంగ్లీషు
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్
మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం
ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….
ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!